Gorantla Butchaiah Chowdary: తెలుగుదేశం పార్టీలో ఆ మాజీ మంత్రి తెలియని వారు ఉండరేమే. టీడీపీ స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. పార్టీకీ, ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. వయసుకు 78 ఏళ్ల నుంచి 80 ఏళ్లు ఉన్నాయి. కానీ మైక్ పడితే మాత్రం 18 ఏళ్ల యువకుడిలాగా మాటలు తూటాలు పేలుస్తారు. ఆయన ఎవరో కాదు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ.