E-Paper
Advertisement

తగ్గేదేలే అంటున్న సీఎం.. రద్దు చేయాల్సిందేనంటున్న ప్రతిపక్షాలు.. హైడ్రా రగడలో గెలుపెవరిది?

తగ్గేదేలే అంటున్న సీఎం.. రద్దు చేయాల్సిందేనంటున్న ప్రతిపక్షాలు.. హైడ్రా రగడలో గెలుపెవరిది?
Advertisement

HYDRAA: హైడ్రా వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కమిషనర్ రంగనాథ్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని, అసలు హైడ్రానే రద్దు చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రా పనితీరు ఆగదని, దాన్ని కచ్చితంగా కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Advertisement

ఈ రాజకీయ రగడపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంతే ఘాటుగా స్పందించారు. బడాబాబులు కాజేసిన వేల కోట్ల విలువైదన ఆక్రమిత భూములను, చెరువులను హైడ్రా కాపాడుతోందనే కక్షతోనే తమపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ధనబలంతో కొందరు పెద్దలు కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రతిపక్షాల హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వ మద్దతుతో రంగనాథ్ సమర్థనల నడుమ ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై బిగ్ టీవీ ఎడిటోరియల్ టీమ్ మరింత విశ్లేషణాత్మక కథనాన్ని అందించింది.

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×