E-Paper
Advertisement

Karimnagar: తండ్రి కాదు రాక్షసుడు, కొడుకు, కూతురును దారుణంగా చంపి..

Karimnagar: తండ్రి కాదు రాక్షసుడు, కొడుకు, కూతురును దారుణంగా చంపి..
Advertisement

Karimnagar:  కరీంనగర్ జిల్లా వివిలాల పల్లిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు , కూతురును గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు తండ్రి. అనంతరం ఘటనాస్థలి నుండి పరారయ్యాడు. తల్లి పని మీద బయటకు వెళ్లి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన( 15) మృతి చెందగా… కొడుకు ఆశ్రిత్(17) పరిస్థితి విషమంగా ఉంది. మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘూతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×