E-Paper
Advertisement

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?
Advertisement

Political Truce: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా! చాలా రోజుల తర్వాత దీనికి సరిగ్గా సరిపోయే సీన్ కనిపించింది ఏపీ పాలిటిక్స్‌లో! తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వైరం ఏ స్థాయిలో రచ్చకెక్కిందో ఆంధ్రా అంతా చూసింది కదా! ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్న తీరు కూడా కూటమిని హీటెక్కించింది. అలాంటిది. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజున ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా బర్త్ డే విషెస్ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉప్పు-నిప్పులా ఉన్న ఇద్దరు లీడర్ల మధ్య ఈ స్నేహ గీతమేంటి? ఫ్రెండ్‌షిప్ డే ఎఫెక్టా? మరేదైనా ఉందా? అనే డౌట్స్ వస్తున్నాయ్ చాలా మందికి! ఈ పాజిటివ్ వైబ్రేషన్ బర్త్ డే విషెస్‌తోనే ఆగిపోతుందా? లేక శాశ్వత సయోధ్యకు దారితీస్తుందా? అనే చర్చ కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అన్నీ మర్చిపోయి కొలికపూడి ఈ స్నేహగీతాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా?

Advertisement

 

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×