E-Paper
Advertisement

మహిళల దుస్తులపై తీర్పులు.. ఆ దుస్తుల్లో రాఖీ కట్టడం ఏంటని కంగనా ఫైర్!

మహిళల దుస్తులపై తీర్పులు.. ఆ దుస్తుల్లో రాఖీ కట్టడం ఏంటని కంగనా ఫైర్!
Advertisement

Kriti Sanon: రక్షాబంధన్‌ కోసం ఓ జ్యువెలరీ బ్రాండ్‌ రూపొందించిన యాడ్‌లో కృతి సనన్‌ ధరించిన ఇండో-వెస్ట్రన్‌ అవుట్ ఫిట్ పై విమర్శలు షురువయ్యాయ్. బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌.. రాఖీ కట్టే సందర్భానికి ఆ కాస్టూమ్స్ కరెక్టేనా అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కృతి మాత్రం సంప్రదాయం దుస్తుల్లో కాదు… భావోద్వేగంలో, విలువల్లో ఉంటుందని సమాధానమిచ్చారు. ఇక్కడే రాజకీయ ట్విస్ట్‌. రాహుల్‌ గాంధీ కృతికి మద్దతుగా నిలిచి.. మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఇన్ స్టాలో పోస్ట్‌ చేశారు. కంగనా-రాహుల్‌ మధ్య డైలాగ్ వార్ కు దారి తీసింది. పైగా బ్రాండ్‌ యాడ్‌ను వెనక్కి తీసుకోవడంతో వివాదం మరింత పెరిగింది. మహిళల దుస్తులపై తీర్పులివ్వడమే అసలు సమస్యా? ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడల్లా ఇదే సబ్జెక్ట్ చుట్టూ చర్చ జరుగుతోంది తప్ప తెగడం లేదు.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×