E-Paper
Advertisement

Mahabubabad: పక్కింటి వారు వేధిస్తున్నారని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.!

Mahabubabad: పక్కింటి వారు వేధిస్తున్నారని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.!
Advertisement

Mahabubabad:  మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి తండాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పక్కింటి వారు తనను వేధిస్తున్నారని ధరంసోత్ రవికుమార్ సెల్ టవర్ ఎక్కారు. తన ఇంటికి దారి లేకుండా చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పెద్దలు కూడా తనకు నరకం చూపిస్తున్నారని.. ఇంటి చుట్టూ కంచ వేసి దారి లేకుండా చేశారని అన్నారు. తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కారు. పెద్ద మనుషుల చుట్టూ.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గూడురు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని.. చర్యలు చేపడుతున్నారు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×