E-Paper
Advertisement

Drugs Gang: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.72కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్

Drugs Gang: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.72కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్

Hyderabad: హైదరాబాద్ జీడి మెట్లలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. జీడి మెట్లలోని సాయిదత్త రెసిడెన్సీలో నిందితులు ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ సమయంలో వారి నుంచి 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 72 కోట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతంలో శివరామకృష్ణ పలు కంపెనీల్లో పని చేస్తూ ఈజీ మనీ కోసం డ్రగ్స్ తయారీకి దిగినట్టు ఈగల్ టీం గుర్తించింది. నిందితులు శివరామకృష్ణ, ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×