E-Paper
Advertisement

Mancherial district: తవ్వకాల్లో శక్తిస్వరూపం… పీఠాధిపతుల పూజలు

Mancherial district: తవ్వకాల్లో శక్తిస్వరూపం… పీఠాధిపతుల పూజలు
Advertisement

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నది తీరంలో పురాతన అమ్మవారి విగ్రహం లభించింది. గోదావరి నదికి హారతి ఇచ్చేందుకు వెళ్లిన పీఠాధిపతులకు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం ఉన్నట్లు కనిపించడంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో, వేదమంత్రాల మధ్య తవ్వకాలు చేపట్టగా.. భూమిలో నుంచి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే ఆ విగ్రహానికి పూజలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ విషయం తెలియడంతో అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×