E-Paper
Advertisement

Constable Nagaraju: గెట్ టు గెదర్‌లో కలిసి.. గర్భవతిని చేసిన కానిస్టేబుల్

Constable Nagaraju: గెట్ టు గెదర్‌లో కలిసి.. గర్భవతిని చేసిన కానిస్టేబుల్
Advertisement

Constable Nagaraju:  నల్లగొండ జిల్లాలో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం బయటపడింది. వాడపల్లి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు నాగరాజు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళను నాగరాజు ట్రాప్ చేశాడు. టెన్తె క్లాస్ గెట్ టు గెదర్ పార్టీ కోసం ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్‌లో నెంబర్ తీసుకొని చాటింగ్ చేశాడు. తనకు కూడా విడాకులు అయ్యాయని .. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నమ్మించి గర్భవతిని చేశాడు. తర్వాత ట్యాబెట్లతో ఆ గర్భాన్ని కూడా తీయించాడని బాధితురాలు తెలిపింది. తనను పట్టించుకోకపోవడంతో ప్రశ్నించినందుకు దాడి చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. దీంతో బాధితురాలు మిర్యాలగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×