E-Paper
Advertisement

ఓనం ఎవరి పండుగ? అసలు కథేంటి?

ఓనం ఎవరి పండుగ? అసలు కథేంటి?
Advertisement

కేరళంలో ఓనం పండగ వచ్చినప్పుడల్లా ఏటా ఇదే ఇష్యూ. మహాబలి కథ.. వామన అవతారం.. ఇవన్నీ ఓనం సంప్రదాయంలో భాగం. హిందూ పురాణాలతో ముడిపడిన పండుగ అయినప్పటికీ.. కేరళలో ఇది చాలాకాలంగా మతాలకతీతమైన సామూహిక సంబరంగా కూడా మారింది. అయితే సోషల్ మీడియాలో ఓణం హిందూ పండుగ కాదని, అది కేవలం మలయాళ సంస్కృతి, పంటల పండుగ మాత్రమేనని ప్రచారం పెరిగింది.

Advertisement

మహాబలి-వామన పురాణ గాథతో ముడిపడిన ఓణం నుంచి దాని మత గుర్తింపును ఎందుకు వేరు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొందరు వేరే యాంగిల్ లో ఈ పండగను చూస్తుండడం డిబేట్ కు కారణమైంది.

ఓనం హిందూ సంప్రదాయాలతో ఉన్నందున ముస్లింలు దూరంగా ఉండాలని పలువురు మౌలానాలు సూచించగా, సిరో మలబార్ చర్చి మాత్రం దీనిని సాంస్కృతిక వేడుకగా భావించవచ్చని చెప్పింది. సో మతాన్ని కాపాడుకోవడానికి సంస్కృతిని ద్వేషించాల్సిన అవసరం లేదు. భిన్న సంస్కృతులతో కలిసిపోవడం మతపరమైన బలహీనత కాదు… అది సామాజిక పరిపక్వత. ఇది అన్ని మతాలకు వర్తిస్తుందన్న టాక్ నడుస్తోంది.

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×