E-Paper
Advertisement

ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ LIVE.. పేద విద్యార్థులకు ఏఐ కోర్సుల్లో చేయూత, సదస్సులో కీలక నిర్ణయాలు

ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ LIVE.. పేద విద్యార్థులకు ఏఐ కోర్సుల్లో చేయూత, సదస్సులో కీలక నిర్ణయాలు
Advertisement

Future Skills: నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్’ (QTFSF) సరికొత్త ముందడుగు వేసింది. శనివారం (ఆగస్టు 8న) టీ-వర్క్స్ (T-Works) వేదికగా ‘ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ & అవార్డ్స్ 2026’ సదస్సును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి నూతన సాంకేతికతల్లో యువతకు భారీ ఎత్తున శిక్షణ ఇవ్వడం, పేద విద్యార్థులకు సామాజిక సాధికారత కల్పించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సు లైవ్ వీడియోను ఇక్కడ వీక్షించండి.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×