E-Paper
Advertisement

Srikakulam: రాత్రి మెుత్తం నా కొడుకును కొట్టి చంపేశారు! సృజన్ తండ్రి సంచలన నిజాలు

Srikakulam: రాత్రి మెుత్తం నా కొడుకును కొట్టి చంపేశారు! సృజన్ తండ్రి సంచలన నిజాలు
Advertisement

Srikakulam:  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి సృజన్ ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని.. తన కొడుకుని పథకం ప్రకారమే గదికి పిలిచి ఎనిమిది మంది దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది సీనియర్స్ రాత్రి 11 గంటల నుంచి మూడు గంటల వరకు చిత్రహింసలు పెట్టడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. 8 మందిని ఉరితీయాల్సిందేనని సృజన్ తల్లి డిమాండ్ చేస్తున్నారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×