E-Paper
Advertisement

నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ!

నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ!
Advertisement

Night Buses: నైట్ పది నుంచి.. తెల్లవారుజామున ఐదు గంటల వరకు. ఇదే.. హైదరాబాద్‌లో కొత్త బస్సు టైమింగ్స్. సెప్టెంబర్ 1 నుంచి ఆర్టీసీ నైట్ సర్వీసులు మొదలుపెడుతోంది. తొలి దశలో ఆరు ప్రధాన రూట్లలో మొత్తం 15 బస్సులు తిరుగుతాయని అధికారులు చెప్పారు. రద్దీని బట్టి అరగంట నుంచి గంటకు ఒకటి చొప్పున బస్సులు నడుస్తాయి.

ఈ రూట్లో..

పైలట్ ప్రాజెక్టులో మొదటగా సికింద్రాబాద్ టు కొండాపూర్, సికింద్రాబాద్ టు హయత్‌నగర్, కోఠి నుంచి పటాన్‌చెరు, కోఠి నుంచి హైటెక్‌సిటీ, సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు, బాచుపల్లి టు వేవ్ రాక్‌కు కూడా బస్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయ్. ఐటీ ఉద్యోగులు, హోటల్‌ సిబ్బంది, నైట్ షిఫ్ట్ కార్మికుల కోసమే.. బస్సులు నడుపబోతున్నట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి దాటాక ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌లు, ఆటోలపైనే ఇప్పటివరకు ఆధారపడాల్సి వచ్చేది.

Advertisement

Also read: కైలాస పర్వతం.. ఇక్కడన్నీ అంతుచిక్కని మిస్టరీలే? ఇవి తెలిస్తే.. గూస్‌బంప్స్ పక్కా!

మొదట 15 బస్సులు..

ఇకపై ఆ ఇబ్బంది తగ్గుతుందని చెబుతున్నారు. మొదట 15 బస్సులతో మొదలుపెట్టనున్నారు. డిమాండ్ పెరిగితే ఇంకా బస్ సర్వీసులు పెంచుతామని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్ ఆర్టీసీ చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు ఏ మేరకు సక్సెస్ అవుతుందనే దానిపైనే.. బస్ సర్వీసుల భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రయాణికుల స్పందన బాగుంటే.. మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తామని చెబుతున్నారు.

Advertisement

Also read: మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×