E-Paper
Advertisement

Visakhapatnam Beach: ప్రాణం తీసిన సరదా.. విశాఖ బీచ్‌లో ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్

Visakhapatnam Beach: ప్రాణం తీసిన సరదా.. విశాఖ బీచ్‌లో ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్
Advertisement

Visakhapatnam Beach:  విశాఖ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. స్నానానికి దిగి ఇద్దరు డిగ్రీ విద్యార్ధులు గల్లంతయ్యారు. వుడా పార్కు లైట్ హౌస్ సమీపంలో ఎనిమిది మంది స్నేహితులు బీచ్‌కు వచ్చారు. వీరిలో నలుగురు స్నానానికి సముద్రంలోకి దిగారు. రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్ అనే ఇద్దరు విద్యార్ధులు రాకాసి అలల్లో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. తేజస్ మృతదేహం లభ్యం అయ్యింది. మరొకరు కోసం పోలీసులు , గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×