E-Paper
Advertisement

Chittoor: బోర్డర్‌లో భర్త.. లవర్‌తో భార్య.. మెుగుడిపై వేడి వేడి నూనె పోసి..

Chittoor: బోర్డర్‌లో భర్త.. లవర్‌తో భార్య.. మెుగుడిపై వేడి వేడి నూనె పోసి..
Advertisement

Chittoor:  ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు యత్నించారు..  భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు వెంకటేష్‌. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. ఆర్మీలో డ్యూటీ చేస్తున్న వేంకటేశులు భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వేంకటేశులుకు ఈ విషయం తెలియడంతో చంపాలని నిర్ణయించుకుంది భార్య శిల్ప. అనంతరం ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసింది. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

 

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×