BigTV English

Viral Video: కుక్క యోగా చేయడం ఎప్పుడైనా చూశారా.. ?

Viral Video: కుక్క యోగా చేయడం ఎప్పుడైనా చూశారా.. ?

Viral Video: భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నారు. యోగా శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యం, మనస్సు, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి బహుశా ఇదే కారణం. నేడు యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యోగా సందర్భంగా మనుషులు యోగా చేయడం చూసే ఉంటాం కానీ కుక్కలు యోగా చేయడం ఎప్పుడూ చూసి ఉండరు. అయితే తాజాగా ఓ కుక్క యోగా చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


డాగీ యోగా

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక హాలులో కొంతమంది యోగా చేస్తూ బిజీగా ఉన్నారు. యోగా ట్రైనర్ అందరికీ యోగా నేర్పించడంలో బిజీగా ఉన్నాడు. ఈ తరుణంలో యోగా చేసేందుకు ప్రతీ ఒక్కరి దగ్గర సొంత చాప ఒకటి ఉంది. అయితే కుక్కకు కూడా ఓ చాప పరిచి ఉంది. కుక్క హాల్లోకి రావడంతో తొలుత దానిని బయటికి తరిమికొట్టారు. ముఖ్యంగా యోగా ట్రైనర్ తన స్థానం నుంచి నిల్చుని మరి కుక్కను తరిమికొట్టాడు.


చివరకు కుక్క యోగా మాట్ పైకి వచ్చి యోగా చేయడం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కుక్కు యోగా చేయడం చూసి కాస్త నవ్వుకున్నారు. యోగా డే సందర్భంగా నెట్టింట దర్శనమిచ్చిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×