BigTV English

Car Driving Viral Video: దేవుడా! ఇదేం డ్రైవింగ్ రా బాబు..! పడితే కారుతో సహా పచ్చడే..!

Car Driving Viral Video: దేవుడా! ఇదేం డ్రైవింగ్ రా బాబు..! పడితే కారుతో సహా పచ్చడే..!

Car Driving Video got Viral: సాధారణంగా వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఆదమరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కాబట్టి. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడేందుకు బైక్ డ్రైవ్ చేసేప్పుడు హెల్మెంట్, కారు నడుపుతునన్నప్పడు సీట్‌బెల్ట్ పెట్టుకుంటాం. ప్రస్థుతం సోషల్ మీడియాలో ఒక కారు డ్రైవింగ్ వీడియో హల్‌చల్ చేస్తుంది.


అతగాడు ఏ జాగ్రత్తలు పాటించాడో తెలియదు గానీ కారు డ్రైవ్ చేసేప్పుడు మాత్రం మెదడు.. మోకాళ్లో పెట్టినట్టుగా ఉన్నాడు. ఫలితంగా తిన్నగా రోడ్డుపై పొవాల్సిన కారు.. ఓ కొండకు వెళ్లే దారిలోకి వెళ్లిపోయింది. అది కూడా అడ్డదిడ్డంగా పోయింది. ప్రస్తుతం ఈ డ్రైవింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. మరి ఆలస్యం ఎందుకు మీరు వీడియోపై ఓ లుక్కేయండి..!

ఏంటి బాసూ.. చూశారు కదా మనోడి డ్రైవింగ్. అయితే మీకు వెంటనే ఒక పాట గుర్తొచ్చుంటుందే. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అని వెనుకటికి ఓ తెలుగు సినిమాలో హీరోను ఆటపట్టిస్తూ హీరోయిన్ పాట పాడుతుంది. మనోడు కూడా ఆ హీరోయిన్ మాదిరే తన కారుతో ఓ డ్యూయెట్ పాడినట్టున్నాడు. అందుకే కారు మార్గం తప్పింది. అందులోనూ ఏదో పర్వతానికి వెళ్లే మార్గంలో దూరి అడ్డదిడ్డంగా ఒదిగిపోయింది. ఇక ఆ కారును కిందకు దిందేంచుకు పడ్డ పాట్లు మాముగా లేవు.

Read More: 250 ఏళ్ల నాటి ప్రేమ లేఖలు..!

మనం బైక్‌తో విన్యాసాలు చేసేవారిని చూసి ఉంటాం. కానీ ఈ ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న వీడియోలో మాత్రం కారుతో రకరకాల విన్యాసాలు చేస్తున్నట్లుగా ఉంది. కారును ముందుకు వెనకకు తిప్పుతూ సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు తన దగ్గర ఉన్న టాలెంట్‌ని మొత్తం ప్రదర్శిస్తున్నాడు.

చూడటానికి మనకు కామెడీగా ఉన్న ఇటువంటి డ్రైవింగ్ టాలెంట్ చూస్తేంటే ఓ ఈల వేద్దాం అని పిస్తుంది. ఆ మార్గంలో కారు పడిపోకుంగా ఎంతో చాకచక్యంగా వ్యవహించిన తీరు మాత్రం ఫిదా చేస్తుంది. పైగా ఈ వీడియోను చేసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఫీట్స్ చేయాలంటే ఘట్స్ కావాలి. మరి కొందరైతే ఈ స్టంట్ చేయడానికి ప్రాక్టీస్ ఏ రేంజ్‌లో చేసుటాండో అని అంటున్నారు.

Tags

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×