E-Paper
Advertisement

balloon crash: దారుణ విషాదం.. హాట్ ఎయిర్ బెలూన్ కూలి గాల్లోనే 8 మంది మృతి.. వీడియో వైరల్

balloon crash: దారుణ విషాదం.. హాట్ ఎయిర్ బెలూన్ కూలి గాల్లోనే 8 మంది మృతి.. వీడియో వైరల్
Advertisement

Hot air balloon crash: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శాంటా క్యాటరీనా రాష్ట్రంలోని ప్రియా గ్రాండే నగరంలో ఈ రోజు హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 21 మంది ప్రయాణికులు ఎయిర్ బెలూన్‌ లో ఉన్నారు. 13 మంది తీవ్రగాయాలతో బయటప్డడారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఫైర్ బ్రిగేడ్, రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం టూరిజం హాట్ ఎయిర్ బెలూన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు ఎలా చెలరేగాయో.. కచ్చితమైన కారణం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Weather Update: రాష్ట్రంలో భారీ వర్షం.. బలమైన ఈదురుగాలులతో వానలు, ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

Advertisement

ప్రియా గ్రాండే ప్రాంతం బెలూన్ టూరిజంకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ జూన్‌ నెలలో జరిగే సెయింట్ జాన్ వేడుకల సందర్భంగా ఈ కార్యకలాపం ప్రత్యేక జనాదరణ పొందుతుంది.

ALSO READ: Indigo Flight: భయపెట్టిన మరో విమానం.. ఇంధనం లేకుండా గాల్లో చక్కర్లు, చివరికి..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×