E-Paper
Advertisement

Ambati Rambabu: భుజాలు నొప్పి అంటా.. ఎందుకో మాకు తెలీదు.. పవన్ సర్జరీపై అంబటి రాంబాబు సెటేర్లు!

Ambati Rambabu: భుజాలు నొప్పి అంటా.. ఎందుకో మాకు తెలీదు.. పవన్ సర్జరీపై అంబటి రాంబాబు సెటేర్లు!
Advertisement

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ముంబయిలొని కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న వియం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారంటూ సోషల్ మీడియాలో ఓవార్త యమ చక్కర్లు కొడుతుంది.

మాకు తెలీదంటూ సెటేర్లు..

పవన్ కళ్యాన్ చికిత్సను హేలన చేసేవిధంగా ఆ వీడియోలో ఉంది. ఓక రోజు ఆయన తల్లిగారికి బాగాలేదని ఆసుపత్రికి వెల్లారని, మరీ ఇప్పుడేమో ఆయన బుజాలు నోప్పిగా ఉన్నాయంటా ఎందుకోమాకు తెలీదంటూ పవనక కళ్యాన్ పై అంబటి రాంబాబు సెటెర్లు వేశారు. ఒక రాష్ఱ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం దారుణం అని అంబటి రాంబాబు పై సోషల్ మీడియాలో పలువురు మండి పడుతున్నారు.

Advertisement

Also read: Illegal Constructions: పటాన్‌చెరు ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాల కలకలం

దేవేంద్ర ఫడ్నవీస్..

అటు కూటమి ప్రభుత్వం నుండి పలువురు నాయకులు ఫైర్ అవుతున్నారు. సాటి మనిషి అస్వస్థలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడటం దారుణం అని తెలిపారు. నేడు పవన్ కళ్యాన్ ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రానికి సంభందించిన విషయాలపై కొంత సేపు చర్చించినట్టు సమాచారం.

Advertisement

Also read: Shabad Murder: షాబాద్ ఆత్మహత్య‌ కేసులో బిగ్ ట్విస్ట్.. హత్యకు ముందు వేసిన భయంకరమైన ప్లాన్ ఇదే..!

Related News

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!

గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

రాయలసీమ అభివృద్ధిపై.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్!

విజయసాయిరెడ్డి ఎక్కువగా ఊహించుకోవద్దు.. పబ్లిసిటీ కోసమే-సజ్జల కౌంటర్ ఎటాక్

షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

తాకట్టు ఉంగరం గొడవ ప్రాణాలు తీసిందా? వేల్పూరు దంపతుల ఆత్మహత్య వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×