E-Paper
Advertisement

100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!
Advertisement

DSC Irregularities: డిఎస్సీలో అవకతవకలు పరిష్కరించాలని నిరాహార దీక్ష చేసిన వారికి అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని అన్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న పోరాటాన్ని మొదలు పెట్టామన్నారు. మరో మూడు రోజులు ఇలాగే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంతో మాకు మంచి స్పందన లభిస్తుందని పేర్కోన్నారు.

టెంట్లు పీకేస్తున్న టీడీపీ నాయకులు..

ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని, కొన్ని చోట్ల టెంట్లు, మైక్‌లు లాక్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేదంటూ కొన్ని చోట్ల టిడిపి వాళ్ళే టెంట్లు పీకేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రోత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్పే రోజు వస్తుందని, బోండా ఉమా దాడి నాపై చేశాడని, చంద్రబాబు వద్ద కోల్పోయిన విశ్వాసాన్ని సంపాదించడానికి దాడి చేసి ఉంటాడని ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?

చట్టాన్ని కాకెత్తుకుపోయిందా..

నాతో కూర్చున్నందుకు విశ్వాసం కోల్పోయాడు. తలకిందుల తపస్సు చేసిన బొండా ఉమా చంద్రబాబు మెప్పు పొందలేడని తేల్చి చెప్పారు. బాబుకు ప్రజలే బుద్ది చెబుతారని, ఎన్నికల ముందు బొండా కట్ చేస్తున్నాడని అన్నారు. అంబటి విషయంలో చట్టం కాకెత్తుకుపోయిందని ఫైర్ అయ్యారు. నాపై పెట్టిన కేసే మళ్ళీ పెట్టారని, గుండెలు పగిలిపోతున్నాయన్నారు. నన్ను వంద సార్లు అరెస్ట్ చేసిన వెనకడుగు వేయని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.

Advertisement

Also Read: మరో వేటకు సిద్ధమవుతున్న హైడ్రా.. 176 కాలేజీలపై హైడ్రా అధికారులు గురి!

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×