E-Paper
Advertisement

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
Advertisement

AP Government: ఏపీ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిది. 2026 జాబ్ క్యాలెండర్‌లో నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తొలి దశలో 1,523 పోస్టులు ఇప్పటికే నోటిఫై చేసామని, సెప్టెంబర్‌ 15న రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సర్కర్ పేర్కోంది.

రెండో దశ..

రెండో దశలో గ్రూప్‌-1లో 149 పోస్టులు. పోలీస్‌ విభాగంలో భారీగా ఉద్యోగాలు నింపుతామని సర్కార్ తెలిపింది. రెండో దశలో పోలీస్‌ కానిస్టేబుల్‌ 542. సివిల్‌ ఎస్‌ఐ 182 పోస్టులు అక్టోబర్‌ 15న మూడో దశలో 2,311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సర్కార్ తెలిపింది.

Advertisement

Also Read: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? అసలు నిజం తెలిస్తే ఎప్పటికీ అలా చేయరు!

మూడో దశ..

మూడో దశలో గ్రూప్‌-2లో 673 పోస్టులు. డిప్యూటీ తహసీల్దార్‌ 200 పోస్టులు, మూడో దశలో ఇంజినీరింగ్‌ సహా ఇతర విభాగాల్లో 1,638 పోస్టుల భర్తీచేస్తామని తెపారు. అక్టోబర్‌ 15న నాలుగో దశలో 2,995 పోస్టులు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లోనే 2,991 పోస్టులు భర్తీ చేస్తామని కూటమి సర్కార్ తెలిపింది.

Advertisement

Also read: సీఎం విజయ్ సంచలనం.. ఏకంగా 1.28 లక్షల గోల్డ్ రింగ్స్‌కు ఆర్డర్.. తమిళనాట రచ్చ రచ్చ!

Tags

Related News

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×