BigTV English

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రమాదం.. ఓవర్ టేక్ చేస్తూ.. స్పాట్‌లో 13 మంది..

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రమాదం.. ఓవర్ టేక్ చేస్తూ.. స్పాట్‌లో 13 మంది..

Tirumala: తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఘోర రొడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 13 మంది భక్తులను తీసుకెళుతూ ఒక ఆటో ఓవర్ టేక్ చేయబోయి అక్కడ ఎదురుగా వస్తున్న జీపును ఢోకొంది. అయితే ఇందులో 13 మంది భక్తులు ఉండగా.. అందులో బెంగుళూరుకు సంబంధించిన ఒక భక్తుడికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీవారి నడక మార్గంలో ఇప్పటికే తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. టైం స్లాట్ టోకెన్లను ఇస్తామంటు భక్తులను చాలా మంది ఆటో వాళ్లు దోచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.


ముఖ్యంగా శ్రీవారి నడక మార్గంలో భక్తులకు 5000 వరకు తెల్లవారు జామున
టైం స్లాట్ టోకెన్లు ఇస్తారు. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ టోకెన్ల కోసం నడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. దీన్ని ఆసరగా క్యాష్ చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు అక్కడ ఉన్న టీటీడి సిబ్బందితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ముఖ్యంగా ఆర్టీసి ప్రయాణికులను నేరుగా అక్కడికి తీసికెళ్లి టైం స్లాట్ టొకెన్ల క్యూలైన్లకు వదులుతారు. నడుచుకుంటు వెళ్లె భక్తుల, ఇతర భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొ్ంటారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఈ పరిస్థితి తలెత్తుతుంది.

తాజాగా వేసవి సెలవులు కావడంతో ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి ఆటో డ్రైవర్లె చూస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి ఆర్టీసి బస్టాండ్ నుంచి అదే విధంగా రైల్వే స్టేషన్ నుంచి ఒక్కో ప్రయాణికుడని శ్రీవారి మెట్టు వద్దకు తీసుకెళ్లడానికి రూ.1000 వరకు వసులు చేస్తున్నారు. అయితే 13 మంది భక్తులను ఆటోలో ఎక్కించుకున్నాడు అంటే ఆ ఆటో పరిస్థితి ఎంటో మనం ఊహించుకోవచ్చు. అయితే 1000 రూ వసులు చేసి 800 అతను ఉంచుకొని.. మిగత 200 అక్కడ ఉన్న సెక్యూరిటి సిబ్బందికి అదే విధంగా శ్రీనివాస మంగపురంలో ఉన్న సెక్యూరిటి సిబ్బందికి ఇస్తారు.


Also Read: బూజు దులుపుతున్న సర్కార్.. వైసీపీకి మరిన్ని చిక్కులు?

ఇలాంటి పరిస్థితుల్లో టీటీడి ఉన్నతాధికారులతో పాటు స్థానికంగా ఉన్న చంద్రగిరి పోలీసులు దృష్టి సారిస్తే తప్ప పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం లేదు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్లు చేసే దందాకు ప్రైవేటు వ్యక్తిగత వాహానాలతోనూ, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. 5000 టోకెన్లు అరగంటో అయిపోతున్నాయి అంటే ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు భక్తుల ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో టీటీడి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అదే విధంగా భక్తుల యెుక్క ప్రైవేటు వాహనాలను అనుమతించకుండా కేవలం ఆటోలను, జీపులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్తితిలు.. వివిధ కారణాలు చేప్పి ప్రైవేటు వాహనాలను, సొంత వాహనాలను అనుమతించకుండ చర్యలు తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా చంద్రగిరి పోలీసులు అక్కడి చేరుకొని ఆటోడ్రైవరుతో పాటు జీపు డ్రైవరుపై కేసు నమోదు చేశారు. దీంతో ఆటోను RTO ఆఫీసుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారి పై ఇ రోజు తెల్లవారుజామున మిర్చి లోడుతో చెన్నై వెళ్తున్న లారీని వెనుక వైపు ధాన్యం లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో లారీ బోల్తా పడింది. వెనుక ఉన్న లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కు ముందు ఉన్న డ్రైవర్ కు తీవ్ర గయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని గూడూరు ఏరియా హాస్పిటల్ కు తరలించి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైవే పై లారీ బోల్తా పడటంతో ఉదయం ట్రాఫిక్ పెరిగిపోయింది, దాన్ని క్లియర్ చేసేందుకు రోడ్డు పై పడున్న లారీని క్రేన్ తో తొలగించారు పోలీసులు.

 

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×