E-Paper
Advertisement

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!
Advertisement

AP Local Elections: పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి నేతలు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించారు, కానీ ఇప్పుడు ప్రజలకు వద్దకు వెళ్ళడానికి భయపడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు. ప్రజలు వైఎస్ఆర్సీపీ పాలన కావాలని కోరుతున్నారని తెలిపారు.

ఫించన్ ఇవ్వడానికి..

ప్రశ్నించే పార్టీ నేతలు ఎక్కడికి పోయారు. జాతీయ పార్టీ నేతలు అడ్రస్ లేదు. అనేక హామిలు ఇచ్చి, ఈవీఎంల ద్వారా కూటమి ప్రభుత్వం గెలిచిందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఫించన్ ఇవ్వడానికి టిడిపి పార్టీ నేతల అనుమతి ఏమిటి ఇచ్చే ఫించన్లలపై కూటమి నేతల హడావుడి అని 2.0 అమృత్ స్కిం పేరుతో దోపిడీ చేస్తున్నారని, మరోవైపు పనుల చేస్తున్నామని కమీషన్లు అడుగుతున్నారని తెలిపారు. అమృత్ స్కిం పేరుతో దోపిడీ చేసి ఆ‌ దోపిడి ప్రజలపై పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నారని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

కుట్రకోసం స్కెచ్..

సిమెంట్ రోడ్లు నిర్మాణంతో పన్నులు పెంచి వారి నుండి కాంట్రాక్టుకు డబ్బులు ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పక్కన పెట్టి కూటమి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం అని, కూటమి ప్రభుత్వంలో టిడిపి జనసేన బిజేపి అభ్యర్థులకు గెలుపు పై ఎవరికి నమ్మకం లేదని అన్నారు. టిడిపి పార్టీ నేతలు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కుట్రలు చేస్తున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

Advertisement

Also Read: పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

Tags

Related News

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం.. పొలంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం!

Big Stories

Advertisement
×