E-Paper
Advertisement

బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర!

బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర!
Advertisement

BC Reservation: 34% బీసీ రిజర్వేషన్ల కొట్టివేతపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మేము సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన అన్నారు. సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి 34% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాంమని మంత్రి కొల్లు రవి క్లారిటీ ఇచ్చారు. సుప్రీం కోర్టులో అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి రవీంద్ర అన్నారు.

ఎన్టీఆర్ హయాంలో..

బీసీల ద్రోహి జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్షించారు. ఎన్టీఆర్ హయాం నుండి 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాంమని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్లను 24%కు కుదించి బీసీలకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నాడు కోర్టులో కూడా సరైన వాదనలు వినిపించకుండా బీసీలకు అన్యాయం చేసిన పార్టీ గొడ్డలి పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

34% బీసీ రిజర్వేషన్లు..

Advertisement

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 34% బీసీ రిజర్వేషన్లు పునరుద్దరించాంమని అన్నారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా రాకుండా వైసీపీ పార్టీనాయకులు హైకోర్టులో కేసులు వేశారని అన్నారు. హైకోర్టు తీర్పుని సవాల్ చేసి సుప్రీం కోర్టులో బలహీన వర్గాల కోసం న్యాయ పోరాటం చేస్తాంమని, తప్పకుండా 34% రిజర్వేషన్లు సాధించి బీసీలకు న్యాయం చేస్తాంమని మంత్రి కొల్లు రవి క్లారిటీ ఇచ్చారు.

Also read: ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

Tags

Related News

గొర్రెల కాపరిగా 8 ఏళ్ల బాలుడు.. చలించిపోయి బాలుడిని కాపాడిన మంత్రి నారా లోకేష్!

జగన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న సీఎం చంద్రబాబు.. సర్వే వివరాలు వైసీపీలో వణుకు మొదలు

హైకోర్టులో వైసీపీకి ఊహించని షాక్..ఆరు వారాల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లపై జీవోల కొట్టివేత

జగన్.. అసలు ‘రెడ్డి’ కాదు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి.. కాంగ్రెస్‌తో ఎన్నికలకు జగన్, నా ప్రమేయం ఏ మాత్రం లేదు

మల్లం బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు

మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి.. ఏకంగా టీచర్‌ వ్యవహారం, రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు

Big Stories

Advertisement
×