E-Paper
Advertisement

2029 లో మీరు జీరో అవ్వడం పక్కా.. వైసీపీ పార్టీ పై మంత్రి నారాయణ షాకింగ్ కామెంట్స్!

2029 లో మీరు జీరో అవ్వడం పక్కా.. వైసీపీ పార్టీ పై మంత్రి నారాయణ షాకింగ్ కామెంట్స్!
Advertisement

TDP Government: రాష్ట్రప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని టీడీపీ మంత్రి నారాయణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం పై ప్రజలందరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు సుపరిపాలనను ప్రశంసిస్తున్నారని, అది చూసి వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

2029 లో వైసీపీ గ్రాఫ్ జీరో..

అయితే మెగా డిఎస్సీ పై అనవసర రాద్ధాంతంను వైసీపీ నాయకుల చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలలో దాదాపుగా 16 వేల మంది ఉపాధ్యాయుల సంతోషాన్ని హరించాలని వైసీపీ నాయకుల చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సైకోల్లా వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్ళ తీరు మారకపోతే 2029 లో వైసీపీ గ్రాఫ్ జీరో కి పడిపోవడం ఖాయమని అన్నారు.

Advertisement

Also Read: ల్యాప్‌టాప్‌ను మించిన ఫీచర్లు.. బడ్జెట్ ధరలోనే, Amazon Saleలో దుమ్మురేపుతున్న ట్యాబ్లెట్లు ఇవే!

మంత్రి హమీ..

సర్వేపల్లి కాలువ కట్ట వాసుల సమస్య పరిష్కరిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. భగత్ సింగ్ కాలనీ తరహాలోనే శాశ్వత ఇంటిపట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. 60 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళనెవరిని ఇబ్బంది పెట్టము అని మంత్రి నారాయణ స్పష్ట్రం చేశారు. ఎన్జిటి నియమ నిబంధన ప్రకారం సర్వే చేయించి ప్రజలకు అన్యాయం జరుగకుండా చేస్తామని హమీ ఇచ్చారు.

Advertisement

Also Read: విజయవాడ సహా 15 రైల్వే స్టేషన్లకు మహర్దశ.. PPP మోడల్‌ లో రీడెవలప్‌మెంట్!

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×