E-Paper
Advertisement

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!
Advertisement

Pawan Kalyan: రాష్టంలో జనసేన నాయకులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కానీ రాజకీయ వేదికలలో గానీ మాట్లాడే టప్పుడు ఎవరూ కూడా వ్యక్తిగత విషయాలనుద్దేశించి మాట్లాడోద్దని పవన్ కల్యాన్ తెలిపారు. అనవసర భాషను ఉపయోగించి వ్యక్తిగత విషయాలలో తలదూర్చోద్దని తెలిపారు.

స్పూర్తి నింపేలా..

దీనికోసం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పవన్ కల్యాన్ కీలక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అంశాల జోలికి అస్సలే వెళ్లవద్దు అని పవన్ కల్యాన్ తెలిపారు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా నేటి రాజకీయానికి మనం ఆదర్షం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ శత్రువుల వలలో పడవద్దని, పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు.

Advertisement

Also Read: ఇదే మంచి త‌రుణం.. ఇలాంటి స‌ర్కార్ ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..

వారికి దూరంగా ఉండండి..

కావాలని కొంత మంది జనసేనా నాయకులు రెచ్చగొతున్నారని వారికి దూరంగా ఉండాలని సీఎం తెలిపారు. విమర్షలను తిప్పికొడుతూ పార్టీకోసం అందరూ కలిసి పనిచేయాలని పవన్ కల్యాన్ తెలిపారు. రెచ్చగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలి పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: కేసీఆర్‌ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!

Tags

Related News

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

ఏఐ యుగంలో మిషన్ కర్మయోగి… విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×