Intinti Ramayanam Pallavi : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉన్నాయి.. అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. స్టార్ మా లో ప్రసార నూతన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇందులో నటిస్తున్న ప్రతి యాక్టర్ కూడా తమలాటనకు వందశాతం న్యాయం చేస్తున్నారు అందులో విలువ పాత్రలో నటిస్తున్న పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అయితే ఈ సీరియల్లో జరిగిన కొన్ని ట్విస్ట్లతో ఈమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పల్లవి క్యారెక్టర్ లో కొత్త నటి ఎంట్రీ అయిపోతుందని మరో వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు కాస్త మనం వివరంగా తెలుసుకుందాం..
పల్లవి పేరు వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఇంటింటి రామాయణం సీరియల్ విలన్ కరెక్ట్ అల్లా నటిస్తున్న అమ్మడు.. ఇటీవల కాలంలో ఈమె ఈశ్వరి నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వార్తలపై ఒక క్లారిటీ అయితే వచ్చింది.. పల్లవి ఈ సీరియల్లో నటించేందుకుగాను ఇచ్చిన కాల్షీట్ డేట్స్ పూర్తవడంతో ఆ మెసేజ్ తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్యారెక్టర్ లో ఇప్పుడు కొత్త క్యారెక్టర్ రాబోతుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ క్యారెక్టర్ లో రాబోతున్న కొత్త క్యారెక్టర్ ఎవరు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి నిజంగానే కొత్త క్యారెక్టర్ రాబోతున్న లేదా పల్లవి నీ కంటిన్యూ చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీలైనంత త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి హీరోయిన్ కి మంచి డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పడం తెలియదు. ఈ మధ్యకాలంలో టాప్ రేటింగ్ సీరియల్స్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపించడంతో జనాలు వాళ్ళని చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కన్నడ ముద్దుగుమ్మలకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. ప్రతి సీరియల్ లో కూడా కన్నడ వల్లే హీరోయిన్ గా ఉండడంతో సీరియల్స్ కి రేటింగ్ కూడా పెరుగుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటిస్తున్న పల్లవి కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయినే.. నేను అసలు పేరు యశస్విని గౌడ. మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు సినిమాలలో కూడా నటించి ఆమె జనాలను ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే తెలుగులో అవకాశం రావడంతో తెలుగులో కూడా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను అందిస్తూ వస్తుంది. ఇక ఈమె ఒక్క ఎపిసోడ్ కిగాన తీసుకుని రెమినేషన్ దాదాపు 35 వేలకు పైగానే ఉంటుందని సమాచారం.