Posani vs Pawan: ఏపీ రాజకీయాల్లో పోసాని కృష్ణ మురళిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. సినిమాలకు కథలను రాయడంలో ఆయనకు తిరుగులేదు. ఆయన డైలాగ్స్‌కు ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు. రాజకీయాల పరంగా ప్రత్యర్థులపై మాటలు ఎక్కుపెట్టడంలోనూ ఆయనకు తిరుగులేదని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డ్స్‌లో చెబుతుంటారు. కానీ రీల్.. రియల్ ఒకటే అనే భ్రమల్లో ఉన్నారని అంటున్నారు. రీల్ లైఫ్‌కి.. రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందని, ఈ లాజిక్‌ను ఆయన ఎలా మరిచిపోయారని అంటున్నారు.
వైసీపీలో ఒక వీక్‌నెస్ ఉండేది. ఆ పార్టీ రూలింగ్‌లో ఉన్నప్పుడు ఎవరు బాగా ప్రత్యర్థులను ఎవరూ వినలేని విధంగా కామెంట్స్ చేస్తే వాళ్లకు మంత్రులు, ఛైర్మన్ పదవులు దక్కిన సందర్భాలు లేకపోలేదు. ఆ నేతల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. అధినేత మొప్పు పొందాలని భావించారు, సక్సెస్ అయ్యారు. కొద్దిమంది నేతలు భావించినట్టుగానే పదవులు దక్కాయి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఉండదనే విషయాన్ని ఆ కొందరు నేతలు మరిచిపోయారు. దాని ఫలితమే ఇప్పుడు అరెస్టు పర్వానికి దారి తీసింది.
ఇక పోసాని విషయాని కొద్దాం. పవన్ కల్యాణ్, ఆమె ఫ్యామిలీ గురించి దారుణమైన కామెంట్స్ చేశారాయన. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవన్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఆ మాటలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ షూటింగులకు వెళ్లినప్పుడు.. వైఫ్, పనివాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అని ఎవరో చెప్పారు.. నిజమా కాదా? ఆ పిల్లలు పని వాళ్లకే పుట్టారంట.. ఈ విషయంలో ఎవరూ తలపట్టుకోవాల్సిన అవసరం లేదని, అందరూ ఓపెన్ గా ఉండాలన్నారు. వ్యక్తిగత విషయాలు ఇలా సమావేశం పెట్టి మాట్లాడడం సరికాదని మీడియా మిత్రులు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారాయన. పార్టీ పెట్టినవారు, రాజకీయ నాయకులు, ఆడపిల్లల గురించి భార్యలు, మానభంగాల గురించి మాట్లాడ లేదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇది షేమ్ కాదా? అంటూ ఊగిపోయారు పోసాని.
ALSO READ: పోసాని అరెస్ట్.. రాత్రి ఇంట్లో ఏం జరిగింది?
‘ఒకడు పార్టీని కబ్జా చేసి, తీర్పును అటు ఇటు చేసి దాన్ని లాగేసుకోవడానికి అమ్మాయిలను పంపించారని ఆరోపించారు పోసాని. వాడొక కుక్క’ అని విరుచుకుపడ్డారు. ‘మీ కొడుకు లోకేష్ మాదిరిగా తాగుబోతు కాదు.. నీ కొడుకు లేకేష్ మాదిరిగా తిరుగుబోతు కాదు.. ఆంబోతు కాదు.. లోఫర్ కాదని’ అన్నారు. ‘మనోడు చంద్రబాబు కొడుకు కాదా? తల్లిదండ్రులు, భార్య సొమ్ములు లోకేష్‌వి కావా? లోకేష్ తిని తిని ఎంత తింటావ్ అంటూ’ అంటూ చెప్పుకొచ్చారు. ‘పైనున్న మీ తాత నీవు తినే తిండి చూడలేక పైనుంచి ఏడుస్తారని’ వివరించారు.
పైగా పోసాని మాట్లాడిన మాటలను వైసీపీ వెనుకేసు కొచ్చింది. ఆయన ఒక పద్దతిగా మాట్లాడుతారని, ప్రభుత్వ పాలసీల మీద విమర్శలు చేస్తారని, ఏనాడు హద్దులు దాటి మాట్లాడిన సందర్భం ఆయనకు ఆ పార్టీ నేతల మాట. ఈ మాటలు వైసీపీ నేతలకు పాలసీల మాదిరిగా గుర్తుకు వచ్చాయనే సెటైర్లు పడిపోతున్నాయి. ఆనాడు పోసాని కృష్ణమురళిని ఆ పార్టీ నేతలు మందలించి ఉంటే ఇవాళ ఇలాంటి దుర్గతి పట్టేది కాదు.
పో'సాని' కబుర్లు పద్ధతిగా ఉన్నాయా శీనూ..! ఇలా మురుగు కాలువలా దుర్గంధం వెదజల్లే పోసాని కృష్ణమురళిని ఆనాడే మందలించి ఉంటే నేడు ఈ దుర్గతి పట్టేది కాదుగా! #PillaPsychoPosaniArrest#EndOfJungleRaj#AndhraPradesh pic.twitter.com/md63QrMNvr
— Telugu Desam Party (@JaiTDP) February 27, 2025