E-Paper
Advertisement

జగన్ సొంత ఇలాకా పులివెందులలో బిగ్ షాక్.. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత గెలుపు!

జగన్ సొంత ఇలాకా పులివెందులలో బిగ్ షాక్.. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత గెలుపు!
Advertisement

Pulivendula Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. వైసీపీపై పార్టీ ఆధిక్యాన్ని తగ్గించి కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలను కూటిమి ప్రభుత్వం కైవసం చేసుకుంది.

పులివెందులలో..

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకా అయిన పులివెందులలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. దీంతో పులివెందుల మున్సిపల్ చైర్మన్ పీఠం టిడిపి కైవసం చేసుకుంది. పులివెందులలో వైసిపి అభ్యర్థి అయిన వైయస్ ప్రమీలమ్మపై 13,875 ఓట్ల మెజారిటితో టిడిపి అభ్యర్థి తూగుట్ల గీత గెలిచారు. పోలింగ్ జరిగిన 20 వార్డుల్లో 15 వార్డులు టిడిపి, జనసేన 1,బీజేపి 1 కైవసం చేసుకున్నాయి. దీంతో కేవలం 3 వార్డుల్లో మాత్రమే వైసీపీ పార్టీ నెగ్గింది.

ఓకే చోట గెలుపు..

Advertisement

పులివెందులలో ఉన్న మొత్తం 40 వార్డుల్లో 34 సీట్లు టీడీపీ, 2 చోట్ల బీజేపీ, 3 చోట్ల వైసీపీ, 1 చోట జనసేన అభ్యర్థులు గెలిచారు.ఇక వైసీపీ పార్టీ నుండి జగన్ తాలుకాలో గెలవక పోవడంతో ఈ అంశం ఇప్పుడుడ రాజకీయంటా తీవ్ర చర్చకు దారితీసింది. గెలుపోందిన చోట కూటమి నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున సంభరాలు చేసుకుంటున్నారు.

Also Read: సుప్రీం కోర్ట్ జడ్జీల వరుస హత్యలు… ఒక్క రిపోర్ట్ తెచ్చే తుఫాన్… క్రైమ్ థ్రిల్లర్స్ లోనే మాస్టర్ పీస్ ఈ మూవీ

Tags

Related News

20 రోజుల పని.. 5 రోజుల్లోనే పూర్తి! తుఫాన్ల ధాటికి చెక్కుచెదరని చంద్రబాబు వ్యూహం!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద నిలిచిన రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు

రేషన్ పంపిణీపై తప్పుడు ప్రచారం.. అలాంటివి నమ్మవద్దు, అధికారులు కీలక ప్రకటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నగరాలు-పట్టణాల్లో కూటమి జోరు, పత్తా లేని వైసీపీ

రాప్తాడు దాడి నిందితుడు కుడి కాలు తొలగింపు, సర్జరీ చేసిన డాక్టర్లు, ట్రీట్‌మెంట్‌పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?

జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, చివరకు కేసు కూడా

Big Stories

Advertisement
×