E-Paper
Advertisement

రాజమండ్రి మెడికో డాక్టర్ ప్రియాంక కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితులపై కోర్టు సంచలన తీర్పు!

రాజమండ్రి మెడికో డాక్టర్ ప్రియాంక కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితులపై కోర్టు సంచలన తీర్పు!
Advertisement

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మెడికల్ విద్యార్థిని కార్తో దారుణంగా ఢీకొన్న తాగుబోతులకు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించాలని రాజమండ్రి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. మొదటగా యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులు సెక్షన్స్ ఆర్డర్ చేసి ఐపిసి 308 బి ఎం ఎస్ 110 కింద సెలెక్షన్లను ఈ కేసును బదలాయించారు. నిందితులు దస్వంత్, జోసెఫ్ ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ కోర్టు విదించింది. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్య శాఖ మంత్రి సత్య ప్రసాద్ నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఇదెక్కడి వింత.. సముద్రంలా మారిన బావి.. ఎగసిపడుతున్న అలలు!

Advertisement

మద్యం మత్తు క్షణికావేశం ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్ ని ఇంత చిన్న చిన్న పదాలతో తేల్చి చెప్పడానికి మనసొప్పడం లేదు. కారణం వీరి నిర్వాకం కాస్తా ఒక నిండు ప్రాణాన్ని చావు బతుకుల మధ్యకు నెట్టేసింది. ఈ ఘటన జరిగింది రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర. మందుకొట్టిన మత్తోన్మాదుల వల్ల బలై పోయిందో ఫ్యూచర్ డాక్టర్. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ యువతి తలపై నుంచి తమ వెహికల్ ఎక్కించారు దీంతో ఆ యవతి మృతి చెందింది.

Also Read: రాజకీయంగా ఎదుర్కోలేకనే ముస్తఫాపై కుట్రలు: అంబటి రాంబాబు

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×