E-Paper
Advertisement

తాడిపత్రిలో ఊహించని ఘటన.. నిశ్చితార్థ వేడుకలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాళ్ల దాడి!

తాడిపత్రిలో ఊహించని ఘటన.. నిశ్చితార్థ వేడుకలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాళ్ల దాడి!
Advertisement

Tadipatri Clash: తాడిపత్రిలో వివాహ నిశ్చితార్థ వేడుకలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కావేటి సముద్రం హనుమంత్ రెడ్డి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుచరుడు కాంగ్రెస్ పార్టీ దౌల్తాబాద్ ఇన్చార్జి శ్రీరామ్ రెడ్డి వేడుకకు ఇరు నాయకులు హాజరయ్యారు.

Also read: విశ్వనాథ్ అండ్ సన్స్‌…అచ్చం అలాగే ఉందే!

ఫంక్షన్ హాల్‌లో ఉద్రిక్తత..

Advertisement

అయితే ఫంక్షన్ హాల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని టిడిపి వైసిపి వర్గాలను పోలీసులు భయటకు పంపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి సమక్షంలోనే ఈ గొడవ జరిగినట్టు అక్కడి అధిరకారులు తెలిపారు. శ్రీరామ్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏపీలోని తాడిపత్రి నియోజకవర్గం కావేటి సముద్రం శ్రీరామ్ రెడ్డి సొంత గ్రామం. వైసీపీలో కొనసాగుతున్న శ్రీరామ్ రెడ్డి బంధువులు వివాహ వేడుకల్లో టిడిపి, వైసీపీ నాయకులు ఒకే సమయంలో పాల్గొనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Also Read: బేకింగ్ లవర్స్ కోసం బెస్ట్.. ఇక ఇంట్లోనే పిజ్జా,కేక్స్

Tags

Related News

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×