E-Paper
Advertisement

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!
Advertisement

Ranga Statue: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల కేంద్రంలో వంగవీటి మోహన రంగా విగ్రహ ఏర్పాటు వివాదం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీంతో ఒక్కరోజు సైలెంట్‌గా ఉన్న ఈ వివాధం నేడు మళ్లీ రాజుకుంది. అయితే వంగవీటి రంగా కుమార్తె అయిన ఆశా కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆమే అక్కడికి వెల్లడంతో వివాధం మళ్లీ మొదలైంది.

అర్థరాత్రి సమయంలొ..

నిడవోలు నియోజక వర్గంలో ఉండ్రాజవరం సెంటర్‌ ప్రాంతంలో వంగవీటి మోహన రంగా అభిమానులు అదరూ కలిసి ఆయన దిమ్మను నిర్మించారు. అనంతరం ఆయన విగ్రహన్ని ఎర్పాటు చేశారు. అయితే అర్థరాత్రి సమయంలొ గుర్తుతెలియని కొంత మంది వ్యక్తులు వచ్చి అక్కడ ఎర్పాటు చేసిన విగ్రహన్ని దొంగిలించారు. దీంతో ఈ వివాధం మరింత రాజుకుంది. ఆగ్రహనికి గురైన రంగా అభిమానులు మరుసటి రోజు మరో విగ్రహన్ని అదే స్ధలంలో ఎర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే విగ్రహ ఏర్పాటుకు చేయడానికి ముందస్తు అనుమతులు లేవని తెలుపుతూ నిడదవోలు సిఐ, ఎస్ఐ పోలీసులు రంగంలోకి దిగి ఆ విగ్రహన్ని అక్కడినుండి తొలగించి పోలీసులు తీసుకెల్లారు.

Advertisement

Also read: దేశ ఎన్నికల సంఘం లొసుగులు బైటపెట్టిన రితికా చోప్రా సక్సెస్ స్టోరీ ఇదే!

రోడ్డుపై ధర్నా..

దీంతో ఈ విషయం తెలుసుకున్న వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ నేరుగా ఉండ్రాజవరం పోలీసుల వద్దకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై వాగ్వాదం చేస్తూ ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తన తండ్రి విగ్రహన్ని అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న తన తండ్రి విగ్రహాన్ని వెంటనే అభిమానులకు అప్పగించాలని ఆమే పోలీసులను కోరింది. పోలీసులకు వంగ వీటి ఆశా కిరణ్‌కి మద్య తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంటు పోలీసు ఇటువైపుగా వంగవీటి కుటుంభ అబిమానుకుల మద్య ఘర్షన వాతావరణం చోటు చేసుకుంది. అయితే తన తండ్రి విగ్రహాన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆశా కిరణ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Tags

Related News

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

నాగలాపురం తహసీల్దార్ ఆఫీస్‌లో విషాదం.. ఫ్యాన్ ఊడిపడి యువకుడికి గాయాలు!

జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి

అన్నమయ్య జిల్లాకు భారీ షాక్.. రూ. 10,300 కోట్ల ప్రాజెక్ట్ రద్దుపై భూమన ఫైర్!

ఇంత దారుణమైన పాలన.. ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ పెద్దిరెడ్డి!

ఘోర ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ, 13 మంది బీహార్ కార్మికులకు గాయాలు!

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

Big Stories

Advertisement
×