E-Paper
Advertisement

జగన్.. అసలు ‘రెడ్డి’ కాదు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

జగన్.. అసలు ‘రెడ్డి’ కాదు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Jagan Religion: ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై విజయసాయి రెడ్డి మరోసరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ జగన్ మతం, కులం గుర్తింపుకు సంభందించిన అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన తర్వాత రెడ్డి అనే కులం పేరు వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో రాష్ట్రంలో కొంత మంది రాజకీయ విశ్లేషకుల ఈ చర్చలు లేవనెత్తడంపై వైఎస్సార్సీపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది.

విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..

మతం మారితే కులం పోతుందని నేను అనడం లేదు. సుప్రీం కోర్టేస్వయంగా చెబుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే దేశంలో చాలా ప్రాంతాల్లో క్ట్రిస్టియానిటి ఉందని ఎ రాష్టంలో కూడా మతం మారితే ఇలా వానరి కులం మారకుండా ఉండదని కేవలం రెండు తెలుగు రాష్టాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే మతం మారితే కులం పోకుండా ఉంటున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే నాకు తెలిసినవి క్రిస్టియానిటిలో కేవలం రెండే వర్గాలున్నాయని కేవలం ఇక్కడ మాత్రమే మతం మారి వారి కులాలను అలానే ఉంచుకుంటున్నారని అన్నారు.

మతమార్పిడీలు..

Advertisement

మత మార్పుడిలపైనా మరోసారి మాట్లాడారు వీఎస్ఆర్. 2019-2024 మధ్య ఏపీలో మతమార్పిడిలు అంటే 1.3 నుంచి 5.7 శాతానికి చేరిందన్నారు. దీనికి సంబంధించి వివరాలు సెంట్రల్ గవర్నమెంట్ వైబ్‌సైట్‌లో చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మార్పిడుల వ్యవహారం ఏయే ప్రాంతాలపై ప్రభావం చూపుతుందో చెబుతానని అన్నారు.

Also read: సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

Tags

Related News

బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి.. కాంగ్రెస్‌తో ఎన్నికలకు జగన్, నా ప్రమేయం ఏ మాత్రం లేదు

మల్లం బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు

మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి.. ఏకంగా టీచర్‌ వ్యవహారం, రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు

ఏపీలో ప్రజలకు బిగ్ రిలీఫ్.. కేజీ ఉల్లి కేవలం రూ.35, వాటిలో ఏది ఉన్నా సరిపోతుంది

కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

Big Stories

Advertisement
×