E-Paper
Advertisement

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!
Advertisement

Revanth Reddy: సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసారు. అనంతరం సరిసిల్లలో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న కోటలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్షణ్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్ మరియ కాంగ్రెస్ ముఖ్య నాకుల మరియు కార్యకర్తలతో కలిసి జోరుగా పాదయాత్ర చేశారు.

సిరిసిల్ల గడ్డపై..

అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. అయితే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిరిసిల్ల గడ్డపై అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం అయ్యాక భారీ బహిరంగ సభతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సీఎం రేవంత్ రెడ్డి నూతనోత్సాహాన్ని నింపి భారీగా పాదయాత్ర చేపట్టారు.

Advertisement

Also read: ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!

తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్

రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి

Big Stories

Advertisement
×