E-Paper
Advertisement

వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు

వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు
Advertisement

Appalaraju Bail: వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కోర్టుకు బెయిల్ మంజూరు చేసింది. సోంపేట కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నె జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సాక్షాధారాలు తారుమారు చేశారని అభియోగంతో సీదిరి అప్పల్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నేటికి 24 రోజులపాటు జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా సిదిరి అప్పల్ రాజు ఉన్నారు. జూలై 22న పోలీసులు మాజీమంత్రి సిదిరిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం మనందరికి తెలిసిన విషయమే..

Also Read: ఏఐ సపోర్ట్‌ డెల్ ల్యాప్‌టాప్.. స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్

Advertisement

ఇటీవల కాలంలో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ పై వెళ్తూ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో దానయ్య అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. అయితే ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కోన్నారు. తన కుమారుడికి బదులు సిద్ధార్థ త్యాడి అనే మరో యువకుడ్ని జైలుకు పంపేలా మాజీ మంత్రి కుట్ర చేసినట్లు ఆయన అభియోగాలు ఎదర్కోన్నారు. దీంతో ఆయన్ను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసినవిషయం తెలిసిందే..

Also Read: రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టండి.. లేదంటే ప్రజా ఉద్యమమే.. రఘునందన్ రావు వార్నింగ్!

Tags

Related News

కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

Big Stories

Advertisement
×