BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Chiken Price: నాన్ వెజ్ ప్రియుల‌కు గుడ్ న్యూస్..భారీగా త‌గ్గ‌నున్న చికెన్ ధ‌ర‌లు..కేజీ ఎంతంటే?
Group-3 Hall Tickets: గ్రూప్-3 విద్యార్థుల‌కు నేడు హాల్ టికెట్లు…ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
Ponnam prabhakar: మీరు కుల‌గ‌ణ‌న‌కు వ్య‌తిరేక‌మా? బీజేపీ నేత‌ల‌పై మంత్రి పొన్నం ఫైర్!

Ponnam prabhakar: మీరు కుల‌గ‌ణ‌న‌కు వ్య‌తిరేక‌మా? బీజేపీ నేత‌ల‌పై మంత్రి పొన్నం ఫైర్!

Ponnam prabhakar: కుల‌గ‌ణ‌న‌కు బీజీపీ అనుకూల‌మో కాదో ఆ పార్టీ రాజ్య‌స‌భ ఎంపీ ల‌క్ష్మ‌ణ్ చెప్పాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. దేశ‌వ్యాప్తంగా స‌ర్వే చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తారో? లేదో చెప్పాల‌ని నిల‌దీశారు. మీడియా స‌మావేశంలో పొన్నం మాట్లాడుతూ… ఎన్నిక‌ల కోసం కుల‌గ‌ణ‌న చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, స‌ర్వే అడ్డుకోవాల‌ని చూస్తే ల‌క్ష్మ‌ణ్ ద్రోహిగా మిగిలిపోతార‌ని హెచ్చ‌రించారు. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాలా? వ‌ద్దా అని మండిప‌డ్డారు. Also read: ఏపీకి నంబ‌ర్ వ‌న్ […]

Sunitha wiliams: బ‌క్క చిక్కిపోయిన‌ సునితా విలియ‌మ్స్.. ఆరోగ్యం విష‌మిస్తుందా? నాసా కీల‌క ప్ర‌క‌ట‌న‌!
Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: వెంటిలేట‌ర్ పై ఉన్న రాష్ట్రానికి ప్ర‌జ‌లు ఆక్సీజ‌న్ ఇచ్చార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ టూరిజం సేవ‌ల‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సివిల్ ఏవియేష‌న్ ను రామ్మోహ‌న్ నాయుడు అద్భుతంగా నడిపిస్తున్నార‌ని కొనియాడారు. భ‌విష్య‌త్ అంతా టూరిజందే అని అన్నారు. విధ్వంసమైన వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌కాలం ఏపీని చూసి అవ‌హేళ‌న చేశారని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏపీకి మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకువ‌స్తామ‌ని […]

Pakisthan Bomb Blast: పాకిస్థాన్ రైల్వే స్టేష‌న్ లో భారీ పేలుడు.. 20 మంది దుర్మ‌ర‌ణం!
Pawan Kalyan: అమిత్ షాను టాగ్ చేస్తూ ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్.. ఏపీలో మ‌రో దుమారం రేగ‌బోతుందా?

Pawan Kalyan: అమిత్ షాను టాగ్ చేస్తూ ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్.. ఏపీలో మ‌రో దుమారం రేగ‌బోతుందా?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో గ‌త ప్ర‌భుత్వంలో విశాఖ ఓడ‌రేవులో ప‌ట్టుబ‌డిన కొకైన్ షిప్ మెంట్ గురించి ప్ర‌స్తావించారు. దీంతో ఏపీలో మ‌రో దుమారం రేగే అవ‌కాశాలు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పోస్టులో…రాష్ట్రంలో డ్ర‌గ్స్ పెనుముప్పుగా మారింద‌ని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్ర‌భుత్వానికి గ‌తంలో జ‌రిగిన అవినీతి, నేర‌పాల‌న వార‌సత్వ స‌మ‌స్య‌గా వ‌చ్చిప‌డింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. […]

Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!

Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!

Samagra Kutumba survey: రేవంత్ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న స‌మగ్ర కుటుంబ స‌ర్వే నేటి నుండే ప్రారంభం కానుంది. ఈ రోజు నుండి ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి కుటుంబ స‌భ్యుల వివ‌రాలను సేక‌రిస్తారు. ఇప్ప‌టికే మూడు రోజుల పాటు స్టిక్క‌రింగ్ ప్రాసెస్ పూర్తి చేశారు. స‌ర్వేకు సంబంధించిన వివ‌రాను సైతం ప్రాణాళిక శాఖ వెల్ల‌డించింది. ఇందులో భాగంగా కుల‌, సామాజిక‌, విద్య‌, ఉపాధి త‌దిత‌ర వివ‌రాలను అడిగి న‌మోదు చేసుకుంటారు. నిజానికి న‌వంబ‌ర్ 6 నుండి […]

Big BREAKING: సికింద్రాబాద్ షాలిమార్ రైలుకు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన మూడు బోగీలు..ప‌రిస్థితి ఎలా ఉందంటే?
Mp Avinash Reddy: సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు.. ఎంపీ అవినాష్‌ పీఏ ఇంటికి పోలీసులు!
Cm Revanth Reddy: నేడు మ‌హ‌రాష్ట్ర‌కు రేవంత్.. జార్ఖండ్ కు భ‌ట్టి.. ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే!

Cm Revanth Reddy: నేడు మ‌హ‌రాష్ట్ర‌కు రేవంత్.. జార్ఖండ్ కు భ‌ట్టి.. ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మ‌హారాష్ట్రకు బ‌య‌లుదేర‌నున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అధిష్టానం రేవంత్ రెడ్డిని మ‌హా ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్టార్ క్యాంపెయిన‌ర్ గా నియ‌మింది. ఉద‌యం 8 గంట‌ల‌కు సీఎం శంషాబాద్ విమానాశ్ర‌యం నుండి ముంబై బ‌య‌లుదేరుతార‌ని స‌మాచారం. మహ‌రాష్ట్ర‌లో ఇత‌ర రాష్ట్రాల సీఎంల‌తో క‌లిసి రేవంత్ రెడ్డి విలేక‌రుల స‌మావేశంలో పాల్గొంటారు. ప‌ర్య‌ట‌న త‌ర‌వాత తిరిగి ఈరోజు రాత్రి హైద‌రాబాద్ చేరుకునే అవ‌కాశం ఉంది. Also Read: […]

10Th Exams Fee date: 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే!
Andrapradesh rains: ఏపీకి పొంచి ఉన్న‌ మ‌రో గండం.. ఆ ప్రాంతాల వారికి అల‌ర్ట్!
Hydra: మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. 50 మందికి నోటీసులు.. ఈసారి ఆ భూములు క‌బ్జా చేసిన వారిపై కొర‌డా!

Hydra: మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. 50 మందికి నోటీసులు.. ఈసారి ఆ భూములు క‌బ్జా చేసిన వారిపై కొర‌డా!

Hydra: కొద్ది రోజులుగా సెలెంట్ మోడ్ లో ఉన్న హైడ్రా మ‌ళ్లీ రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చెరువుల సంర‌క్ష‌ణ కోసం హైడ్రాను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి క‌మిష‌న‌ర్ గా సీనియ‌ర్ అధికారి రంగ‌నాథ్ ను నియ‌మించింది. రంగ‌నాథ్ క‌మిష‌నర్ గా హైడ్రా అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్ప‌టికే ప‌లు అక్ర‌మ నిర్మాణాలను కూల్చివేసి ఆ భూముల‌ను కాపాడింది. రియ‌ల‌ర్ట‌ర్లు ఆక్రమించి క‌డుతున్న ఇండ్లను నిర్మాణంలోనే హైడ్రా భూస్థాపితం చేసింది. Also read: […]

Free Sand Effect: ఫ్రీ ఎఫెక్ట్.. అక్ర‌మ ఇసుక కోసం వెళ్లి న‌లుగురు గ‌ల్లంతు.!

Big Stories

×