BigTV English

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ
Asifabad Crime: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్
RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్
CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Constable Notification: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. బంగారం లాంటి భవిష్యత్తు, ఇంకా 2 రోజులే..!
VC Sajjanar: ఏంటీ సమాజం.. సాటి మనిషి ఆపదలో ఉంటే..? నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఘటనపై వీసీ సజ్జనార్ స్పందన

VC Sajjanar: ఏంటీ సమాజం.. సాటి మనిషి ఆపదలో ఉంటే..? నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఘటనపై వీసీ సజ్జనార్ స్పందన

Advertisement VC Sajjanar: విధి నిర్వహణలో ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన నిజామాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ పట్టుకునే క్రమంలో ఈ అత్యంత దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో నిందితుడు రియాజ్ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ (48) ఛాతీపై పొడవడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని […]

CM Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. డీఏ ప్రకటన, ఎప్పటినుంచి అంటే?
SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే
Hyderabad News: చిట్టీల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయల మోసం.. హైదరాబాద్‌లో ఘటన
CM Revanth Reddy: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇక అలా చేస్తే జీతంలో కోత.. త్వరలో కొత్త చట్టం: సీఎం రేవంత్
Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

Advertisement Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర‌వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాయి. ఈ క్ర‌మంలో విజ‌యావ‌కాశాల‌పై ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నారు. అయితే, బీఆర్ఎస్‌-బీజేపీల ప‌రిస్థితి ఎలా ఉన్నా క్షేత్ర‌స్థాయిలో కీల‌క‌ స‌మీక‌ర‌ణాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాజ‌కీయంగా, అభివృద్ధి-సంక్షేమం, లోక‌ల్ ఫ్యాక్ట‌ర్‌ ప‌రంగా అన్ని ఈక్వేష‌న్స్‌ కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌కు ఫేవ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. ప‌క్కా లోకల్‌ నినాదం.. న‌వీన్ యాద‌వ్ జూబ్లీహిల్స్ […]

CM Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు.. అధికారులపై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు.. అధికారులపై సీఎం రేవంత్ ఫైర్

Advertisement CM Revanth Reddy: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని అన్నారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి […]

V Hanumantha Rao: బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి.. కేంద్రానికి వీహెచ్ డిమాండ్
NER Jobs: రైల్వేలో 1104 అప్రెంటీస్ పోస్టులు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
CM Revanth Reddy: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు

CM Revanth Reddy: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు

Advertisement CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో […]

Big Stories

×