E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల జీతం, సెలక్షన్ ప్రాసెస్ ఇదే
తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు
టెన్త్ అర్హతతో 1644 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, ఇంకెందుకు ఆలస్యం
రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు..?  ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకు? సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు..? ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకు? సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

రాష్ట్రంలో అకాల వర్షాలు ఈదురు గాలుల ధాటికి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల వద్ద వేల క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోతుంటే ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. రైతులు కళ్ళముందే పంట నీళ్లపాలవుతుంటే కన్నీరు పెడుతున్నారని వారి కష్టానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. […]

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి హంగులతో తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు మోక్షం కలిగించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయి మెట్రో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరనున్నారు. నగరంలో పెరుగుతున్న […]

విజయ్ మార్క్ పాలిటిక్స్.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే!

విజయ్ మార్క్ పాలిటిక్స్.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన టీవీకే!

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. విజయ్ ప్రతిపాదనపై చర్చించేందుకు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ రేపు చెన్నైలో అత్యవసర […]

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. మోదీ వచ్చేలోపు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. మోదీ వచ్చేలోపు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అక్రమాలపై గళమెత్తిన బీజేపీ నేతలు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు విషయంలో తాత్సారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు విచారణ కోరిన వారే నేడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం […]

జైశ్రీరామ్ అంటే.. పైనుంచి పైసలు పడుతున్నాయా?, మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్‌తో సేవలకు అంతరాయం

తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్‌తో సేవలకు అంతరాయం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్ద బ్రేక్ పడింది. భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక లోపాలతో మొరాయించడంతో రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సోమవారం ఉదయం నుండే పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో క్రయవిక్రయదారులకు చుక్కెదురైంది. రిజిస్ట్రేషన్ల కోసం దూరప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సర్వర్ డౌన్ కావడంతో భూముల మ్యూటేషన్లు స్లాట్ బుకింగ్స్ ఈసీ డౌన్లోడ్స్ వంటి కీలక సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. […]

రాష్ట్రానికి వర్ష సూచన.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 40 కీమీ వేగంతో ఈదురుగాలులు..!
నిరుద్యోగులకు శుభవార్త.. రూ.76,000 జీతంతో సైట్ ఇంజినీర్ ఉద్యోగాలు, బీటెక్ పాసైతే చాలు
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్.. మే 7 నుంచి ఎగ్జామ్స్, ఎగ్జామ్ విధానమిదే..

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్.. మే 7 నుంచి ఎగ్జామ్స్, ఎగ్జామ్ విధానమిదే..

రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్-2026 పోస్టులకు సంబంధించి మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) హాల్‌టికెట్లను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మే 7వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ […]

BREAKING: తమిళనాడు సీఎంగా విజయ్..? టీవీకేఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక

Big Stories

Advertisement
×