E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

RITES Limited: రూ.2 లక్షల జీతం ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు
LPG Supply: వంటగ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి రాష్ట్ర స్థాయి కమిటీ, ఎల్పీజీ సరఫరాపై నిరంతర నిఘా

LPG Supply: వంటగ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి రాష్ట్ర స్థాయి కమిటీ, ఎల్పీజీ సరఫరాపై నిరంతర నిఘా

ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయిల్ దేశాల మద్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వంట గ్యాస్‌కు సంబంధించి అక్కడక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల వల్ల గ్యాస్ కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ […]

Viral Video: వ్యూస్ కోసం వెర్రి వేషాలు.. స్కూటీ డిక్కీలో పసిపాప, ఈ కిలాడీ లేడీ చేసిన పని చూస్తే…?
NIC Recruitment 2026: రూ.లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఈ అర్హత ఉంటే ఎనఫ్, పూర్తి వివరాలివే

NIC Recruitment 2026: రూ.లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఈ అర్హత ఉంటే ఎనఫ్, పూర్తి వివరాలివే

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్..  న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రూప్-ఏ గెజిటెడ్ విభాగంలో మొత్తం 243 సైంటిస్ట్-బి పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నాలజీ రంగంలో నిపుణులైన యువతకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో డిజిటల్ విప్లవాన్ని నడిపించే ఈ సంస్థలో పనిచేయడం ద్వారా అభ్యర్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. […]

Teacher Jobs: హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగాలు.. నెలకు రూ. 34,125 జీతం, విద్యార్హతలు ఇవే
Donald Trump: పిచ్చిగా ప్రవర్తిస్తే ఇక ఏం మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Indian Army: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా..? ఇదే మంచి అవకాశం, ఇంకెందుకు ఆలస్యం
Harish Rao: మూసీ పునరుజ్జీవనం కాదు.. అది సీఎం రేవంత్ రెడ్డి ‘లూటిఫికేషన్’: హరీశ్ రావు

Harish Rao: మూసీ పునరుజ్జీవనం కాదు.. అది సీఎం రేవంత్ రెడ్డి ‘లూటిఫికేషన్’: హరీశ్ రావు

మూసీ పునరుజ్జీవనం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పొట్ట కొడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే 4వేల కోట్లతో 32 ఎస్టీపీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మురుగునీటిని శుద్ధి చేయకుండా.. గోదావరి జలాలను తీసుకురాకుండా కేవలం […]

CBI Recruitment: నెలకు రూ.1,20,940 వరకు జీతం.. సీబీఐ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్
NHPC Recruitment 2026: లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అర్హతలు ఇవి ఉంటే చాలు!

NHPC Recruitment 2026: లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అర్హతలు ఇవి ఉంటే చాలు!

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NHPC) నిరుద్యోగ ఇంజినీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అలాగే ఎలక్ట్రికల్ ఇంకా మెకానికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రభుత్వ సంస్థలో కెరీర్ ప్రారంభించాలని ఆశించే అభ్యర్థులకు ఇది చక్కని అవకాశం. మొత్తం 72 ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పోస్టుల […]

Gas Supply: బ్లాక్ మార్కెట్ చేస్తే ఏజెన్సీలు రద్దు.. గ్యాస్ డీలర్లకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్

Gas Supply: బ్లాక్ మార్కెట్ చేస్తే ఏజెన్సీలు రద్దు.. గ్యాస్ డీలర్లకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్

తెలంగాణలో గ్యాస్ సరఫరాకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వాణిజ్య అవసరాలకు వాడే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొంత అంతరాయం ఏర్పడిందని గుర్తించినట్లు తెలిపారు. సూర్యాపేటలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ […]

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.. మళ్లీ కాంగ్రెస్‌దే విజయం, మహేష్ కుమార్ గౌడ్ ధీమా
Minister Thummala: తెలంగాణకే ఆదర్శంగా వెలుగుమట్ల మోడల్ కాలనీ.. సోనియా గాంధీ బర్త్‌డే రోజున ప్రారంభం: మంత్రి తుమ్మల
KGBV Admissions: టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఇంటర్ ప్రవేశాలకు కేజీబీవీ నుంచి నోటిఫికేషన్ విడుదల

KGBV Admissions: టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఇంటర్ ప్రవేశాలకు కేజీబీవీ నుంచి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మెధావులైన బాలికలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. మొత్తం 93 విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం బోధనతో కూడిన ఎంపీసీ (MPC), బైపీసీ (BPC), సీఈసీ (CEC) గ్రూపుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి […]

BEL Recruitment: నవరత్న సంస్థలో భారీ నోటిఫికేషన్.. రూ. 1.40 లక్షల వరకు జీతం

BEL Recruitment: నవరత్న సంస్థలో భారీ నోటిఫికేషన్.. రూ. 1.40 లక్షల వరకు జీతం

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక నవరత్న సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. బెంగళూరు కాంప్లెక్స్‌లోని సెంట్రల్ సర్వీసెస్ విభాగంలో నిర్ణీత కాలపరిమితి ప్రాతిపదికన పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: మొత్తం 35 డిప్యూటీ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. సివిల్, ఆర్కిటెక్చర్ విభాగాలతో పాటు ఎంఎస్సీ హార్టికల్చర్ చదివిన అభ్యర్థులు ఈ […]

Big Stories

×