E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Gaddar Jayanthi: గద్దర్ పాట.. సామాజిక అసమానతలపై ఎక్కుపెట్టిన తూటా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Ambati Rambabu: తగ్గేదేలే.. సీఎం చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటా, అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
KCR Letter: జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ.. అందులో ఏముందంటే..?
CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం

CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన పర్యటన చివరి రోజున హార్వర్డ్ యూనివర్సిటీలో బిజీబిజీగా గడిపారు. హార్వర్డ్ వివిధ విభాగాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో పాటు ఎంఐటీ (MIT), కొలంబియా యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు, ఆర్థిక అభివృద్ధి నమూనాలు, తెలంగాణ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. అభివృద్ధి నమూనాలపై మేధోమథనం ఈ భేటీలో విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ముఖ్యమంత్రి […]

Indian Post: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. కేవలం మార్కుల మెరిట్‌తోనే 28,740 ‘డాక్ సేవక్’ ఉద్యోగాలు
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఒక అడుగు వెనక్కి తగ్గిన కేసీఆర్,  రేపు సిట్ ముందుకు గులాబీ బాస్..!

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఒక అడుగు వెనక్కి తగ్గిన కేసీఆర్, రేపు సిట్ ముందుకు గులాబీ బాస్..!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత కొన్ని రోజులుగా నోటీసులు, విచారణ వేదికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ.. బంజారాహిల్స్‌లోని తన నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్ రేపు ఉదయమే అక్కడి నుండి హైదరాబాద్‌కు […]

SBI Careers: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఎస్బీఐలో 2,273 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.85,590

SBI Careers: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఎస్బీఐలో 2,273 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.85,590

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), నిరుద్యోగులకు భారీ నోటిఫికేషన్‌తో తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. సర్కిళ్ల వారీగా ఖాళీలు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 సర్కిళ్లలో నియామకాలు చేపట్టనున్నారు. వీటిలో ముఖ్యంగా […]

MLA Sridhar: జనసేన ఎమ్మెల్యే వివాదం.. ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన హర్ష వీణ
Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

తెలంగాణ ఊటీగా పేరుగాంచిన వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) డైరెక్టర్ సుధారెడ్డి సారథ్యంలో.. దాదాపు రూ. 1,021 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘లావి’ (Lavie) అనే వరల్డ్ క్లాస్ అల్ట్రా-లగ్జరీ వెల్నెస్ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రకృతి ఒడిలో విలాసవంతమైన జీవనశైలిని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు.. ఈ రిసార్ట్‌లో మొత్తం 180 గదులు అందుబాటులోకి […]

Indonesia: ఘోరం.. పోలీసులకు తప్పని శిక్ష, అందరూ చూస్తుండగానే మహిళకు 140 కొరడా దెబ్బలు
Arava Sridhar: అసెంబ్లీ సాక్షిగా జనసేన ఎమ్మెల్యే సరసాలు.. మరో వీడియో విడుదల చేసిన వీణ
KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని…?
Kavitha: తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. అదే పరిస్థితి ఏం మారింది..? మేడారంలో కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. అదే పరిస్థితి ఏం మారింది..? మేడారంలో కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. దేవతలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ తల్లులను వేడుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మేడారం జాతర ఒక నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. వీరవనితల స్ఫూర్తితో ముందుకు చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, సమ్మక్క-సారలమ్మలు కేవలం దేవతలు మాత్రమే […]

Medaram Jatara: మేడారం ఓ అద్భుతం.. వనదేవతలను దర్శించుకోండి.. జాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందడి

Medaram Jatara: మేడారం ఓ అద్భుతం.. వనదేవతలను దర్శించుకోండి.. జాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందడి

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ, దక్షిణ భారత కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. జాతరలో కీలక ఘట్టాలు ముగిసినప్పటికీ, భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు మేడారం గడ్డకు తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. వీఐపీల తాకిడి సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కూడా అమ్మవార్ల చెంతకు […]

Khammam: ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 32 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

Khammam: ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 32 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బోడియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 32 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలవ్వడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలేం జరిగింది? శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు రోజువారీగా అందించే మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. కొందరు విద్యార్థులు […]

Big Stories

×