E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Supreme Court: కోర్టులో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వేతనాలు, జాబ్ కొడితే లైఫంతా సెట్..
HYDRAA: హైడ్రా కమిషనర్‌తో ఇక నేరుగా ‘ఫోన్-ఇన్’.. శనివారం ఫిర్యాదు చేస్తే చాలు, యాక్షన్ మొదలు!

HYDRAA: హైడ్రా కమిషనర్‌తో ఇక నేరుగా ‘ఫోన్-ఇన్’.. శనివారం ఫిర్యాదు చేస్తే చాలు, యాక్షన్ మొదలు!

భాగ్యనగరంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా, సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండటంతో, ఇప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే ‘ఫోన్-ఇన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటి గంట […]

TG ECET 2026: టీజీ ఈసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. దరఖాస్తు తేదీలు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడంటే..?
Harish Rao: రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్

Harish Rao: రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బలాన్ని చూసి కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే గెలిచే సత్తా లేక తమ అభ్యర్థులను ప్రలోభపెట్టి తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలి వీస్తోందని, మరో రెండేళ్లలో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని హరీష్ రావు […]

Madapur Village: మాట తప్పని సర్పంచ్.. గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం
Central Bank of India: అక్షరాల రూ.లక్ష జీతం భయ్యా… సీీబీఐ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, లాస్ట్ డేట్ ఇదే..

Central Bank of India: అక్షరాల రూ.లక్ష జీతం భయ్యా… సీీబీఐ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, లాస్ట్ డేట్ ఇదే..

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) తీపి కబురు అందించింది. ముంబయిలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగం, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగాలు.. వెకెన్సీ వివరాలు..  మొత్తం 350 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. […]

Viral Video: భారతీయులకు ఫిట్‌నెస్ లేదు.. బాగా సోమరిపోతులు, అమెరికన్ టూరిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు
Medaram Jatara: అమ్మల సన్నిధిలో ఆఖరి ఘట్టం.. మేడారంలో శాంతించిన వనదేవతలు
C-DAC Recruitment: డిగ్రీ అర్హతతో 805 ఉద్యోగాలు.. గోల్డెన్ అపార్చునిటీ,  నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..

C-DAC Recruitment: డిగ్రీ అర్హతతో 805 ఉద్యోగాలు.. గోల్డెన్ అపార్చునిటీ, నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక సంస్థ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సి-డాక్ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే నిపుణులకు ఇదొక అద్భుతమైన అవకాశం. వెకెన్సీ వివరాలు..  ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, […]

Kolkata: కోల్‌కతాలో భూకంపం బీభత్సం.. పేకమేడల్లా ఊగిపోయిన భవనాలు, భయాందోళనలో ప్రజలు

Kolkata: కోల్‌కతాలో భూకంపం బీభత్సం.. పేకమేడల్లా ఊగిపోయిన భవనాలు, భయాందోళనలో ప్రజలు

అండమాన్ నికోబార్ దీవులు, మయన్మార్ ప్రాంతాల్లో వరుసగా సంభవించిన భూకంపాలు బంగాళాఖాత తీర ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకంపనల సెగ తగ్గకముందే.. మంగళవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మయన్మార్‌ను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంప ప్రభావం పక్కన దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌లపై తీవ్రంగా పడింది. కోల్‌కతా, […]

Oldest Indian Restaurant: గాంధీ, నెహ్రూలు మెచ్చిన రెస్టారెంట్.. రీ-డెవలప్‌మెంట్ పేరుతో వందేళ్ల రుచికి కష్టాలు, అసలు ఏమైందంటే..?

Oldest Indian Restaurant: గాంధీ, నెహ్రూలు మెచ్చిన రెస్టారెంట్.. రీ-డెవలప్‌మెంట్ పేరుతో వందేళ్ల రుచికి కష్టాలు, అసలు ఏమైందంటే..?

బ్రిటన్ రాజధాని లండన్‌లో అత్యంత పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన భారతీయ రెస్టారెంట్ ‘వీరాస్వామి’ ప్రస్తుతం అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొనే దశకు చేరింది. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్ లీజు వివాదం కారణంగా మూతపడే ప్రమాదంలో పడింది. రీజెంట్ స్ట్రీట్‌లోని తన ప్రస్తుత ప్రాంగణం నుండి ఖాళీ చేయాలని యజమాని క్రౌన్ ఎస్టేట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విక్టరీ హౌస్ అనే గ్రేడ్-II హోదా కలిగిన భవనంలో ఈ […]

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. రూ.లక్షల్లో జీతాలు, ఈ అర్హత ఉంటే చాలు
APSRTC: రాష్ట్రవ్యాప్తంగా 2,500 ఎకో-ఫ్రెండ్లీ బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ భారీ మార్పులకు శ్రీకారం!

APSRTC: రాష్ట్రవ్యాప్తంగా 2,500 ఎకో-ఫ్రెండ్లీ బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ భారీ మార్పులకు శ్రీకారం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.టీ కృష్ణబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఎండీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ అనంతరం.. ఆర్టీసీ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ ఆర్థిక స్థితిగతులు, ప్రయాణికుల సేవలు, భవిష్యత్ లక్ష్యాలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థే లక్ష్యం.. వచ్చే ఐదేళ్లలో ఏపీఎస్ఆర్టీసీని […]

Dimple plasty: సొట్ట బుగ్గులకు సర్జరీ.. అమ్మాయిల్లో పెరుగుతున్న డింపుల్ క్రేజ్.. జస్ట్ రూ.60వేలకే..!
Balmoor Venkat: అంగట్లో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది.. నువ్వు మాట్లాడుతున్నవా కేటీఆర్, బల్మూరి వెంకట్ ఫైర్

Balmoor Venkat: అంగట్లో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది.. నువ్వు మాట్లాడుతున్నవా కేటీఆర్, బల్మూరి వెంకట్ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడటం అంటే.. చంపిన వ్యక్తే మళ్ళీ వచ్చి సంతాపం తెలిపినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను కనీసం కలవడానికి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని కేటీఆర్, ఇప్పుడు వారి కోసం పోరాడుతున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని […]

Big Stories

×