E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Amazon: ఏఐ సాకు మాత్రమేనా? పాపం ఈ మహిళ ఆవేదన చూడండి.. అమెజాన్ లేఆఫ్స్ వెనుక అసలు రహస్యం ఇదే!
Medaram Jathara: సమ్మక్క ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Medaram Jathara: సమ్మక్క ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత అంగరంగ వైభవంగా సాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరలో భాగంగా అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర బ్రహ్మాండంగా కొనసాగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం సమ్మక్క-సారలమ్మలు ఎంతో మహిమగల తల్లులని, మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా వారు నెరవేరుస్తారని సీతక్క విశ్వాసం వ్యక్తం […]

Medaram Jatara: మేడారంలో కట్టుదిట్టమైన భద్రత, ఏఐ కెమెరాలు.. జియోట్యాగ్ రిస్ట్ బ్యాండ్‌లతో నిఘా: డీజీపీ శివధర్ రెడ్డి

Medaram Jatara: మేడారంలో కట్టుదిట్టమైన భద్రత, ఏఐ కెమెరాలు.. జియోట్యాగ్ రిస్ట్ బ్యాండ్‌లతో నిఘా: డీజీపీ శివధర్ రెడ్డి

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా, సురక్షితంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 13 వేల మంది పోలీసు అధికారులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. జాతర ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భారీ పోలీస్ […]

BSNL Notification: బీఎస్ఎన్‌ఎల్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో, ఇంకెందుకు ఆలస్యం
Delhi Crime: ఢిల్లీలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు మైనర్ల ఘాతుకం
KCR: రేపు విచారణకు హాజరు కాను.. మీరే ఫాంహౌజ్‌కు రావాలే, సిట్ నోటీసులపై స్పందించిన కేసీఆర్
Medaram Jatara: మేడారం జనారణ్యం.. వనదేవత సమ్మక్క ఆగమనం.. గాల్లోకి ఎస్పీ కాల్పులు..

Medaram Jatara: మేడారం జనారణ్యం.. వనదేవత సమ్మక్క ఆగమనం.. గాల్లోకి ఎస్పీ కాల్పులు..

దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష భక్తజనం ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. వనదేవత సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి జనారణ్యంలోకి ప్రవేశించడంతో మేడారం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాలు, శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతో దండకారణ్యం మార్మోగిపోతోంది. చిలకలగుట్ట నుంచి జనంలోకి.. బుధవారం సారలమ్మ గద్దెపైకి చేరగా, గురువారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత […]

Medaram Jatara: మేడారంలో అద్భుతం.. నేను పచ్చి రక్తం తాగుతా,  సమ్మక్క చెప్పిన జోస్యం వింటే పూనకాలే..

Medaram Jatara: మేడారంలో అద్భుతం.. నేను పచ్చి రక్తం తాగుతా, సమ్మక్క చెప్పిన జోస్యం వింటే పూనకాలే..

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తజన సంద్రమై కనిపిస్తోంది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల దర్శనం కోసం తరలివస్తుండగా… మేడారంలోని ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా సమ్మక్క తల్లి కొలువై ఉన్నట్లు భావించే చిలకల గుట్ట వద్ద నెలకొన్న దృశ్యాలు భక్తుల అచంచల విశ్వాసానికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ జాలువారే ‘సమ్మక్క జలధార’ భక్తులకు అత్యంత ప్రత్యేకం. పురాణ గాథల ప్రకారం.. యుద్ధం ముగిసిన తర్వాత […]

Animal love: కుక్క కోసం సాహసమే చేశారు.. అక్షరాల రూ.15లక్షలు పెట్టి ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు.. వీడియో వైరల్
Kavitha: తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని సాగదీస్తోందని..  విచారణలో చిత్తశుద్ధి లోపించిందని ఆమె విమర్శించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న […]

MLA Sridhar: కాల్ డేటా, ఆడియోలు, వీడియోలే కీలకం.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్టేట్‌మెంట్ రికార్డుకు సిద్ధమైన పోలీసులు
KTR: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌పై కక్షసాధింపా? ఫోన్ ట్యాపింగ్ నోటీసులపై కేటీఆర్ సంచలన ట్వీట్

KTR: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌పై కక్షసాధింపా? ఫోన్ ట్యాపింగ్ నోటీసులపై కేటీఆర్ సంచలన ట్వీట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ‘చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ […]

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వడ్డించిన భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, వికారంతో ఇబ్బంది పడటంతో పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఆసుపత్రికి తరలింపు..  విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు […]

Harish Rao: కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్.

Big Stories

×