E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

MLA Kadiyam Srihari: రాజీనామాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
AP Progress Card: ఆంధ్ర ప్రోగ్రెస్ కార్డ్.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఇదిగో ప్రజా తీర్పు
Mancherial District: మీరు రైతు కూలీ పనులు చేసే వారి బిడ్డలు.. ప్రిన్సిపాల్ అవహేళన.. విద్యార్థుల లేఖ వైరల్
Nizamabad Crime: రాష్ట్రంలో దారుణ ఘటన.. భర్తను పెట్రోల్ పోసి చంపిన ఇద్దరు భార్యలు
Hyd Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలపై ఈడీ దాడులు.. రూ.60 కోట్ల లావాదేవీలపై..?
CM Revanth Reddy: నోయిడా తరహాలో కొడంగల్.. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth Reddy: నోయిడా తరహాలో కొడంగల్.. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం రూ.103 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా కొడంగల్ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడతాయి, ప్రజలకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతా అని అన్నారు. కొడంగల్‌లోని ప్రతీ ఎకరాకు నీరు అందిస్తామని […]

Neopolis Kokapet: హైదరాబాద్‌లో ఫస్ట్ టైమ్.. ఎకరం రూ.137 కోట్లు.. వేలంలో రికార్డు ధర
Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఈఎస్ఐ ఆస్పత్రిలో సెంట్రింగ్ కూలడంతో ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌లోనే?

Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఈఎస్ఐ ఆస్పత్రిలో సెంట్రింగ్ కూలడంతో ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌లోనే?

Hyderabad Crime: హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రి భవనంలో పునరుద్ధరణ పనులు (రెనోవేషన్) చేస్తుండగా సెంట్రింగ్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రింగ్ కార్మికులు పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పైకప్పు స్లాబ్ నుండి పెచ్చులు ఊడి కార్మికులపై పడటంతో […]

SAIL: డిగ్రీ పాసైన వారికి పండగ లాంటి వార్త.. నెలకు రూ.1,80,000 జీతం.. జస్ట్ అప్లై చేస్తే చాలు గురూ..
KNRUHS: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు.. పీజీ మార్కుల గోల్ మాల్‌పై ఆరా, స్పందించిన రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి

KNRUHS: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు.. పీజీ మార్కుల గోల్ మాల్‌పై ఆరా, స్పందించిన రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి

KNRUHS: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS)లో విజిలెన్స్ అధికారులు సంచలన తనిఖీలు చేపట్టారు. వైద్య విద్యార్థుల పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల మార్కులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం మేరకు పీజీ పరీక్షలలో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులకు రీకౌంటింగ్ ప్రక్రియలో అక్రమంగా పాస్ మార్కులు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని లోతుగా తనిఖీ చేస్తున్నారు. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ […]

AIIMS: ఎయిమ్స్‌లో 1383 జాబ్స్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా పది రోజులే గడువు
Minister Adluri Laxman: కేటీఆర్ అరెస్ట్ తప్పదు చూడండి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Minister Adluri Laxman: కేటీఆర్ అరెస్ట్ తప్పదు చూడండి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Minister Adluri Laxman: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కేటీఆర్ హరీష్ రావు ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని అన్నారు. కేటీఆర్ హరీష్‌రావులను ఉద్దేశిస్తూ బావా […]

Kukatpally Nalla Cheruvu: హైడ్రా కృషి అద్భుతం.. కూకట్‌పల్లికి మణిహారంగా నల్లచెరువు, డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం
Vijaya Sai Reddy: మళ్లీ రాజకీయాల్లో వస్తా.. కానీ..? విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన
Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, బయటకు రావొద్దు

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, బయటకు రావొద్దు

Weather News:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారింది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్సాఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు ఈ అల్పపీడనం తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది రేపటికి వాయుగుండంగా బలపడుతుందని […]

Big Stories

×