E-Paper

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

TVS Orbiter Scooter: అదిరిపోయే డిజైన్, ఆకట్టుకునే మైలేజ్.. TVS నుంచి అదిరిపోయే ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్!
Manual Car vs Automatic car: మాన్యువల్ VS ఆటోమేటిక్..  ఏ కారు బెస్ట్? ఎందుకు?
New Bike: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 10 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!
Most Motorcycles Countries: ప్రపంచంలో అత్యధిక బైక్స్ ఉన్న దేశాలు ఇవే, ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా?
Upcoming Tesla cars india: మోడల్ 3 TO మోడల్ X.. టెస్లా నుంచి లాంచ్ కాబోయే క్రేజీ కార్లు ఇవే!
Dangerous Roads: ఖర్దుంగ్ లా To సేలా పాస్.. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణం మీద ఆశ వదిలేయాల్సిందే!
Best cars for Solo Travel: లో మెయింటెనెన్స్.. ఫన్ టు డ్రైవ్- సోలో ట్రావెలర్స్ కు బెస్ట్ కార్లు ఇవే!
Best Family Cars:  మారుతి సుజుకి To కియా.. దేశీ మార్కెట్లో బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
Viral Video: పని చేయని ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బ్యాటరీ.. కంప్లైంట్ చేసినా పట్టించుకోపోవడంతో…
Petrol vs Hybrid Mileage: మారుతి సుజుకి విక్టోరిస్-  హోండా సిటీ e:HEV.. పెట్రోల్, హైబ్రిడ్ లో ఏది బెస్ట్?
Electric Bike vs Petrol Bike: ఎలక్ట్రిక్ బైక్ vs పెట్రోల్ బైక్.. ఏది బెస్ట్? ఎందుకంటే?
Mahindra XUV 7XO:మహీంద్రా XUV 7XO లాంచ్ డేట్ ఫిక్స్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Quantum Energy Scooters: స్టైలిష్ క్వాంటం ఎనర్జీ స్కూటర్లు, రేంజ్ కూడా బాగానే ఉందండోయ్!
Bajaj Chetak Scooter: రెట్రో లుక్, సూపర్ రేంజ్‌.. యూత్ ను కట్టిపడేస్తున్న చేతక్ స్కూటర్!
Bike Mileage Tips: బైక్ మైలేజ్ తగ్గిందా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
×