BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే షురూ కానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్షా 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రెండు జట్లు పోటీ పడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై జరిగే ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మ్యాచ్‌లో టాస్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Ponnam Prabhakar | నేనే ఎమ్మెల్యే.. హుస్నాబాద్ ప్రజలే నా బలం : పొన్నం ప్రభాకర్
ODI World Cup Final : ఇక్కడా టాస్ కీలకమే.. గెలిస్తే.. బ్యాటింగ్.. టార్గెట్ ఎంతివ్వాలంటే..
Dengue : డెంగ్యూకి ఇదే విరుగుడు
Homeo Treatment : చికిత్స రోగానికి కాదు.. రోగికి..!
Musk Tweet : ఒక్క పోస్ట్.. X లో యాడ్స్ ఆపేసిన దిగ్గజ సంస్థలు
Aurangzeb : ఔరంగజేబు.. అనే పేరు వెనక కథ తెలుసా?
YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు
Unstoppable With NBK :  బాలయ్య దెబ్బకు రష్మిక లాక్ .. ప్రేక్షకులు షాక్..
ICC Worldcup Final : స్టేడియంలో ఏ పిచ్ సెలెక్ట్ చేస్తారు ? ఆ ఐరన్ లెగ్ సెంటిమెంట్ తో ఆందోళన
Measles Vaccine  : తట్టు టీకాకు 11 లక్షల మంది దూరం
Animal Movie : బుర్జ్ ఖలీఫా పై ‘యానిమ‌ల్’ హంగామా..
Amit Shah Gadwal : తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి పాలన.. కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్!
ODI World Cup 2023 : ఎంత ఖర్చయినా సరే..వెళ్లాల్సిందే! ప్రపంచ కప్ కోసం..ప్రత్యేక రైళ్లు
Natural Star Nani : ఆ పార్టీకి ప్రెసిడెంట్ గా నాని.. వైరల్ అవుతున్న కొత్త పోస్ట్

Big Stories

×