E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Beer Crisis in Summer: మందుబాబులకు షాక్.. త్వరలో బీర్ల రేట్లు పెంపు ఎంతంటే!
Amaravati Legal Status: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత: ఏపీ పునర్విభజన చట్టం సవరణకు క్యాబినెట్ తీర్మానం

Amaravati Legal Status: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత: ఏపీ పునర్విభజన చట్టం సవరణకు క్యాబినెట్ తీర్మానం

Amaravati Legal Status: రాజధాని అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి చట్టబద్ధత, ఇంధన రంగ సంస్కరణలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కొత్త రాజధాని అనే పదాన్ని తొలగించి సీఆర్డీఏ (CRDA) పరిధిలోని అమరావతి పేరును అధికారికంగా […]

Revanth Reddy MMTS Review: ఎంఎంటీఎస్ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌.. రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్య పెంచాలని ఆదేశం

Revanth Reddy MMTS Review: ఎంఎంటీఎస్ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌.. రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్య పెంచాలని ఆదేశం

Revanth Reddy MMTS Review: హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడి మెట్రోగా పేరుగాంచిన ఎంఎంటీఎస్ (MMTS) సేవలను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. గురువారం శాసనమండలి హాల్‌లో ఎంఎంటీఎస్ సేవలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏటేటా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, సేవలను మెరుగుపరిచేందుకు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాలకు వెళ్లే రద్దీ సమయాల్లో […]

BJP Candidate Panihati: బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆర్.జి. కార్ బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్!

BJP Candidate Panihati: బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆర్.జి. కార్ బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్!

BJP Candidate Panihati: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఆర్.జి. కార్ మెడికల్ కాలేజ్ హత్యాచార బాధితురాలి తల్లికి భారతీయ జనతా పార్టీ (BJP) అసెంబ్లీ ఎన్నికల టికెట్ కేటాయించింది. ఆమెను పానిహటి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దించుతున్నట్లు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. 2024 ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్.జి. కార్ మెడికల్ కాలేజీలో విధుల్లో […]

India Oil Reserves: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలపై కేంద్రం కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌
Social Media Ban: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?
Jaishankar All Party Meeting: మధ్యవర్తిత్వం మా వల్ల కాదు.. అది పాకిస్థాన్ పని.. యుద్ధంపై భారత్ ఘాటు స్పందన

Jaishankar All Party Meeting: మధ్యవర్తిత్వం మా వల్ల కాదు.. అది పాకిస్థాన్ పని.. యుద్ధంపై భారత్ ఘాటు స్పందన

Jaishankar All Party Meeting: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది.  ఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ ఆసియా సంక్షోభంపై భారతదేశ విదేశాంగ విధానాన్ని, అంతర్జాతీయ సంబంధాల ప్రాముఖ్యతను రాజకీయ పక్షాలకు వివరించింది. ప్రపంచ దేశాలతో భారత్ కొనసాగిస్తున్న సమతుల్య వైఖరిని ఈ సందర్భంగా నొక్కి చెప్పింది.అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగడుతూనే.. దేశీయంగా ఇంధన, పౌర […]

Ramatheertham Giri Pradakshina Road: నాడు విగ్రహ శిరచ్ఛేదం వేదన.. నేడు అభివృద్ధి జాడ.. రామతీర్థంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
Toxic Chemicals in Food: హైదరాబాద్‌లో దారుణం.. 70 క్వింటాళ్ల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కుళ్లిన గుడ్లతో కేకులు
Dhulipalla Narendra Daughter Marriage: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకలో మంత్రి లోకేష్, సీఎం రేవంత్ రెడ్డి
Iran Blocks Pakistan Vessel: హర్మూజ్ వద్ద పాకిస్తాన్ నౌకను ఆపేసిన ఇరాన్.. ఇక దాయాదికి చుక్కలే!

Iran Blocks Pakistan Vessel: హర్మూజ్ వద్ద పాకిస్తాన్ నౌకను ఆపేసిన ఇరాన్.. ఇక దాయాదికి చుక్కలే!

Iran Blocks Pakistan Vessel: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ ఈ జలసంధిపై తన పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఇరాన్ తన ప్రాదేశిక జలాల్లో నిబంధనలను కఠినతరం చేస్తూ, పాకిస్థాన్‌కు వెళ్తున్న ఒక కంటైనర్ నౌకను అడ్డుకోవడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని షార్జా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీ […]

Decisions by Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు..
Alwal Murder Case: అల్వాల్ లో దారుణం..  సొంత తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు, అల్లుడు
Harish Rao: సిద్దిపేటలో త‌న‌పై పోటీ చేయాలంటూ రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు సవాల్
YS Sharmila Protest: రూ. 12 వేల మద్దతు ధర ఇవ్వాల్సిందే.. అరటి రైతుల కోసం స్టీరింగ్ పట్టిన షర్మిలమ్మ

Big Stories

×