నా పేరు మార్క విజయ్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్లకు ఫ్రీలాన్సర్ గా పనిచేశాను.