E-Paper
Advertisement
Telangana Sports: టీజీ-20 క్రికెట్ లీగ్ గెలిచిన జట్టుతో.. సీఎం రేవంత్ భేటీ..!

Telangana Sports: టీజీ-20 క్రికెట్ లీగ్ గెలిచిన జట్టుతో.. సీఎం రేవంత్ భేటీ..!

Telangana Sports: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి వారికి చెక్కులను అందజేశారు. టీజీ20 […]

Jangaon News: బచ్చన్న పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం.. పట్టించుకోని యంత్రాంగం!
Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

Wine Shops: స్వేచ్ఛ బ్యూరో: రాయపర్తి మండల కేంద్రంలోని వైన్స్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై వరుసగా వార్తలు ప్రచురితమవుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైన్స్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందనే ఆరోపణలు పలుమార్లు వెలుగులోకి వచ్చినా, సంబంధిత అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాటిల్‌పై రూ.20 నుంచి 30.. స్థానికుల కథనం ప్రకారం […]

Food Poisoning: సిరిసిల్లలో దారుణం.. బకాసుర మండి బిర్యాని తిని 10 మందికి అస్వస్థత!
Supreme Court: ఆ ఒక్క కారణంతో స్కూళ్లను అడ్డుకోవద్దు.. తమిళనాడుకు సుప్రీం వార్నింగ్!
Kalvakuntla Kavitha: డ్రామాలొద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!
Madhapur Murder: మాదాపూర్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. లొకేషన్ పంపి మరీ ప్రియుడిని లేపేసిన..?
Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఓకేసారి 120 మంది భక్తులు..!
Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!
Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!
జగన్ చేతికి కొత్త డిజిటల్ అస్త్రం.. Jagan 2.0 Super App లాంచ్.. దేనికోసమంటే?
YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్.. హీటెక్కిన ఏపీ రాజీకీయం!
School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!
TPCC Guidelines: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ బిగ్ షాక్.. ఇకపై ఆ పనులు చేస్తే పార్టీ నుండి అవుట్?

TPCC Guidelines: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ బిగ్ షాక్.. ఇకపై ఆ పనులు చేస్తే పార్టీ నుండి అవుట్?

TPCC Guidelines: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు కొన్ని కీలకమైన అంశాలను మీనాక్షినటరాజన్ జారీచేసారు. ఇకపై వీటిని తప్పకుండా అందరూ పాటించాలని టీపీసీసీ ఉత్తర్వులను జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మిరియు ప్రభుత్వ పెద్దలు దీన్ని తప్పకండా పాటించాలని ఏఐసీసీ మీనాక్షినటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు విరుద్దం.. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై జరిగే పార్టీ కార్యక్రమాలలో నేటినుండి ఎలాంటి పాలభిషేకాలు, జలాభిషేకాలు చేయరాదని ఆదేశాలు జారీ […]

Ponnam Prabhakar: బోనాల జాతరలో చిందులేసిన మంత్రి పొన్నం.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×