E-Paper
Advertisement
Sugali Preethi: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!
Urban Bill: జీహెచ్‌ఎంసీ చట్టం రద్దు.. సరికొత్త పాలనపై ముసాయిదా విడుదల!
POCSO Cases: తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న పోక్సో కేసులు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..?
Tender Scam: టెండర్ల కోసం ఎంతకైనా తెగిస్తారా.. పేదల బియ్యంపై మిల్లర్లు అరాచకం!

Tender Scam: టెండర్ల కోసం ఎంతకైనా తెగిస్తారా.. పేదల బియ్యంపై మిల్లర్లు అరాచకం!

Tender Scam: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లయిస్) చుట్టూ ఇప్పుడు అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు పంపిణీ చేసే సన్నరకం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో తెరవెనుక సిండికేటు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెండర్ల ఈ ప్రక్రియను కొందరు అధికారులు, రైస్ మిల్లర్లు కలిసి పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన సన్నరకం ధాన్యపు టెండర్ల పర్వం సివిల్ సప్లయిస్ శాఖలో జరుగుతున్న అంతర్గత లొసుగులను బట్టబయలు చేస్తోందని […]

CM Protocol: సీఎం రేవంత్ సభల్లో కొత్త రూల్స్.. ఇకపై ఆ హడావుడి చేస్తే వేదికపైకి నో ఎంట్రీ..?
Nizamabad: సెలైన్‌లో హార్పిక్ కలిపి.. భర్తను లేపేసిన భార్య..!
Khan Academy: తెలంగాణ విద్యాశాఖ సరికొత్త నిర్ణయం.. డిజిటల్ స్క్రీన్లపై మ్యాథ్స్, సైన్స్ పాఠాలు!

Khan Academy: తెలంగాణ విద్యాశాఖ సరికొత్త నిర్ణయం.. డిజిటల్ స్క్రీన్లపై మ్యాథ్స్, సైన్స్ పాఠాలు!

Khan Academy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో గణితం, సైన్స్ సబ్జెక్టులపై అవగాహనను పెంపొందించడానికి ఖాన్ అకాడమీ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ విధానాన్ని 2026-27 విద్యా సంవత్సరంలో సమర్థవంతంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌లు.. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఈ డిజిటల్ బోధన వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో […]

Kishan Reddy: సర్కార్‌కు ఓవైసీ అంటే భయమా?.. హైడ్రాపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. డాక్టర్లు లేక నర్సుల డెలివరీకి పసికందు మృతి!
Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

Bandi Owaisi: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ అండతోనే ఓవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని, హైకోర్టునే బెదిరించేలా ఓవైసీ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. ఇతరులకు ఇంకో న్యాయమా? ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారని నిలదీశారు. చెరువును ఆక్రమించుకుని […]

Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Fertilizer App: స్వేచ్చ బ్యూరో:  రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతులకు పారదర్శకంగా యూరియాను అందించేందుకు రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్‌కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. సాంకేతికతను రైతు సంక్షేమంతో అనుసంధానం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు వ్యవసాయ రంగంలో కొత్త […]

PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం
Fertility Centres: కార్పోరేట్ ఫెర్టిలిటీ సెంటర్ల పై సర్కార్ నయా స్కెచ్.. ఇకపై వరుస దాడులు..!

Fertility Centres: కార్పోరేట్ ఫెర్టిలిటీ సెంటర్ల పై సర్కార్ నయా స్కెచ్.. ఇకపై వరుస దాడులు..!

Fertility Centres: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఫర్టిలిటీ (సంతానోత్పత్తి) కేంద్రాల నియంత్రణపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్, ఏఆర్‌టీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు కఠినమైన ఆడిటింగ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నుంచి అందిన అత్యవసర ఆదేశాలతో వైద్యారోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ట్రీట్‌మెంట్ నుంచి మెడిసిన్ పంపిణీ వరకు అంతా మానిటరింగ్ చేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రిపేర్ అవుతున్నది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీలు.. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల బలహీనతలను ఆసరాగా […]

Police Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!

Police Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!

Police Recruitment: స్వేచ్ఛ బ్యూరో: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి ప్రజా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ క్లియరెన్స్ ఇచ్చేసింది. మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. మూడు రోజుల క్రితమే […]

Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

Telangana Elections: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కమలం పార్టీ అధిష్టానం, ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయం సాధించడమే లక్ష్యంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో తమకున్న నలుగురు లోక్‌సభ సభ్యులకు పూర్తి స్థాయి గెలుపు బాధ్యతలను కాషాయ పార్టీ అప్పగించింది. […]

Big Stories

Advertisement
×