E-Paper
Advertisement
Duplicate Voters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు కలిగి ఉన్న.. ఒక లక్షా 2 వేల మందికి నోటీసులు జారీ..!

Duplicate Voters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు కలిగి ఉన్న.. ఒక లక్షా 2 వేల మందికి నోటీసులు జారీ..!

Duplicate Voters: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఏప్రిల్ నుంచి నిర్వహించేందుకు ఎలక్షన్ వింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఓటరు జాబితాలోని లోపాలను సరిదిద్దటంతో పాటు ప్రక్షాళన చేయటంలో భాగంగా ఎస్ఐఆర్ ను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎలక్షన్ […]

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?

TG Farmer Registry: స్వేచ్ఛ బ్యూరో: రైతురిజిస్ట్రీ నమోదుప్రక్రియలో 110% సాధనతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది. డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలకింద రైతురిజిస్ ట్రీనమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం 100% నమోదు పూర్తి చేసి, భారతప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్నిమించి సాధించి దేశంలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రణాళికా బద్ధమైన చర్యలు తెలంగాణకు నిర్దేశిత లక్ష్యమైన 39,77,791 మంది రైతుల స్థానంలో 43,59,371 మందిరైతులనునమోదుచేసి, 110% లక్ష్యాన్నిసాధించింది. రైతురిజిస్ట్రీసృష్టి, రాష్ట్రంప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ప్రత్యేక సహాయం […]

Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Breakfast Scheme: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీంను ప్రారంభిస్తామని తెలిపారు.హైదరాబాద్ మధుర్‌నగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు […]

MP Arvind: కవిత పై ఎంపీ అరవింద్ సెటైర్లు.. కవిత లోపలున్నా బయటున్నా ఒరిగేదేం లేదంటూ..?
TG Education Reforms: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలు.. టీచర్ల ప్రమోషన్ల పై కీలక సిఫార్సులు..?

TG Education Reforms: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలు.. టీచర్ల ప్రమోషన్ల పై కీలక సిఫార్సులు..?

TG Education Reforms: విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించింది. క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్కూల్ డిస్ట్రిక్ట్ ల ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులపై సంచలన సూచనలు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను పటిష్టం చేసేందుకు తెలంగాణ విద్యా కమిషన్ వినూత్న ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. పరిపాలనా సౌలభ్యం, విద్యా నాణ్యత పెంపు, సిబ్బంది నియామకం, మౌలిక వసతులు, నాణ్యతా […]

Kishan Reddy: కవితకు తర్వాత ఏం జరుగుతుందో సీబీఐ చెబుతోంది: కిషన్ రెడ్డి
Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: మట్టితో పేరుక పోయిన ప్రాజెక్టులలో రెండోదశ పూడిక తీత పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులకు ఉపక్రమిస్తే వర్షాకాలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మట్టితో పూడిపోయిన ప్రాజెక్టులలో నీటి సామర్ధ్యం పూర్తిగా పడి పోవడంతో జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా పరిణమించిందన్నారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. […]

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?

Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మార్పునకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోన్నది. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, ప్రజా పోరాటాల్లో పాల్గొని, ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కొనసాగుతున్న మాజీ మావోయిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలనే ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం. ఇందుకు కాంగ్రెస్ […]

Core Urban Law: కొత్త కార్పోరేషన్లకు నూతన చట్టం అమలు.. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ..?

Core Urban Law: కొత్త కార్పోరేషన్లకు నూతన చట్టం అమలు.. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ..?

Core Urban Law: స్వేచ్ఛ బ్యూరో: అవుట‌ర్ రింగురోడ్డు ప‌రిధిలోని (కోర్ అర్బ‌న్) మూడు కార్పొరేష‌న్ల‌కు వ‌ర్తించేలా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) చ‌ట్టం స్థానంలో కోర్ అర్బ‌న్ చ‌ట్టం త‌యారు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అనుమ‌తులు, రుసుమ‌లు, అభివృద్ధి ప‌నుల నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర వ్య‌వ‌హారాల‌న్నింటికి ఆ చ‌ట్టమే ఆధారంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న 99 రోజుల కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నులు తొలుత […]

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఆర్ అండ్ బీ కార్యాలయంపై అధికారుల కొరడా..!
Gadwal District: దర్జాగా ఫుట్‌పాత్‌లపై అక్రమ దుకాణాలు ఏర్పాటు.. పట్టించుకోని అధికారులు

Gadwal District: దర్జాగా ఫుట్‌పాత్‌లపై అక్రమ దుకాణాలు ఏర్పాటు.. పట్టించుకోని అధికారులు

Gadwal District: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లా‌ కేంద్రంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై ఎలాంటి ఆక్రమణలు లేకుండా, పాదచారులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకునే అంశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారన్న విమర్శలున్నాయి. కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, ఎంఅర్ఓ ఆపీస్, భీంనగర్, బీరొల్లి చౌరస్తా, తదితర ప్రాంతాలలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఖాళీ జాగను ఆక్రమించి డబ్బాలతో దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి.. ప్రశ్నించిన వారికి దర్జాగా పెడ్తాం.. ఏం […]

Telangana Tourism: తెలంగాణ టూరిజంలో రసవత్తరంగా మారిన ఈడీ రాజకీయం..?
CM Revanth Reddy: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో ఉన్న హోటల్స్‌కు సర్కార్ రేటింగ్..!

CM Revanth Reddy: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో ఉన్న హోటల్స్‌కు సర్కార్ రేటింగ్..!

CM Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లకు రేటింగ్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలో పుడ్ సేప్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.తీసుకోవాలన్నారు. హోటల్స్ లోని కిచెన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలన్నారు.తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీఎం రివ్యూ.. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం […]

Liquor Scam: అందరికీ క్లీన్ చీట్.. మరి లిక్కర్ స్కామ్ చేసింది ఎవరు?
Telangana Government: మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. అన్ని శాఖలకు ఆదేశాలు జారీ..?

Big Stories

Advertisement
×